పెద్దమ్మ కోరిక 105

By | September 1, 2021
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 105 నాదేవత పట్టుచీరలో దివి నుండి దిగివచ్చిన దేవతలా రెడీ అయ్యివచ్చి నా ఒడిలోకి చేరి తనివితీరిందా శ్రీవారూ .......... అని బుగ్గలను అందుకుని , ఇంకా అలానే చూస్తున్న కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టి ముసిముసినవ్వులతో పెదాలపై మధురాతి మధురమైన ముద్దుపట్టి మురిసిపోతున్నారు . హాల్లో నుండి డాడీ డాడీ ........... మమ్మీ వదలడం లేదా ఎంతసేపు మాకు వెంటనే ఆ సర్ప్రైజ్ చూడాలని ఉంది - చూయించాక మీ ఇష్టం అని బుజ్జికోపంతో కేకలువేశారు . నో నో నో ........... లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ , కమింగ్ కమింగ్ అంటూ అమాంతం దేవతను రెండుచేతులతో ఎత్తుకుని హాల్లోకి వచ్చాను . మీ అమ్మ వల్లనే ఆలస్యం బుజ్జితల్లీ ........... మన బుజ్జాయిలు ఎదురుచూస్తుంటారు తొందరగా రెడీ అవ్వమని చెప్పానో లేదో మీ మమ్మీనే అడగండి . బుజ్జాయిలు : మమ్మీ ............ దేవత : తియ్యనికోపంతో నా భుజం పై కొరికేసి , లవ్ యు లవ్ యు బుజ్జాయిలూ ............ వచ్చేసాము కదా బయటకు పదండి పదండి . నో ........ నో ......... బయటకు నో వే , బుజ్జాయిలూ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *