కాంతారావు – వయసు 69 1
హాయ్
నా పేరు కాంతారావు...వయసు 69 .
ఈ వూరికి కొత్తగా వచ్చాం. కొడుకు కోడలు పనికి వెళ్తారు.
నేను ఖాళి...
బోర్ కొట్టకుండా పక్కింటి వాళ్ళ సమస్యలు వింటూ, వీలయితే సమస్య పరిష్కరిస్తూ వీలవ్వకపోతే సమస్య మా ఇంటి మీదకి తెస్తూ ఉంటాను.
అందుకే నా కొడుకు ఊరికే transfers పెట్టుకుని ఊర్లు మారుతూ ఉంటాడు నా గోల భరించలేక.
నేను చేసేదల్లా వాళ్ళు చెప్పేది వినటం. ముఖ్యంగా వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని అందులో రంకులు, బొంకులు ఉంటె ఎంజాయ్ చెయ్యటం.
అందుకే నన్ను అందరు confessions కాంతారావు అంటారు.
కొత్త ఊరు కొత్త ప్రదేశం...బోర్ కొడుతోంది..ఎం చెయ్యాలబ్బా...
అదుగో అక్కడ ఎవరో అమ్మాయి దిగాలుగా కూర్చుంది...చూసి వస్తా...వచ్చి చెప్తా..
కాంతారావు: హలొ మేము ఈ ఎదురింట్లో కి కొత్తగా వచ్చాం. నీ పేరేంటి..ఇక్కడ ఇలా దిగాలుగా నిల్చున్నావ్.
అమ్మాయి: హలో బాబాయ్ గారు...నా పేరు కోకిల అండి. ఏమి లేదు ఊరికే నించున్నా.

