పెద్దమ్మ కోరిక 177
telugu sex stories xossipi పెద్దమ్మ కోరిక 177 దారిపొడుగునా ప్రతీ క్లాస్ లలో ఉన్న మేడమ్స్ బయటకువచ్చిమరీ గుడ్ మార్నింగ్ హీరో ...... - నువ్వు చేసిన మంచిపనివలన ఈరోజు కూడా ఆ హెడ్ మాస్టర్ రాలేదు మేమైతే ఫుల్ హ్యాపీ ...... - గుడ్ మార్నింగ్ అండ్ All the బెస్ట్ ...... అని విష్ చేశారు . దానికే కోపంగా క్లాస్ కు చేరిన మేడం ను మొదట విష్ చెయ్యకుండా గర్ల్స్ అందరూ గుడ్ మార్నింగ్ మహేష్ గుడ్ మార్నింగ్ మహేష్ అంటూ నా చుట్టూ చేరడం చూసి మరింత కోపం వచ్చేసింది దేవతకు .......
నవ్వుకుని , ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ........ ఫస్ట్ మేడం కు .......
గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ మేడం అంటూ ఎవరి places లోకి వాళ్ళు వెళ్లారు .
దేవత కూల్ అయినట్లు పెదాలపై చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ .......
నాకు కూడా చెప్పినట్లే కదా ....... వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం అంటూ లేచిమరీ సంతోషంతో చెప్పాను .
దేవత : సైలెన్స్ అంటూ నావైపు కోపంతో చూసి , స్టూడెంట్స్ ...... బాగా ప్రిపేర్ అయ్యారా ..... ? .
Yes yes మేడం - yes మేడం అంటూ మళ్లీ పైకిలేచి చెప్పాను .
దేవత : Sit down అంటూ కాస్తకటువుగానే చెప్పారు . ఒక్కరికితప్ప అందరికీ All the best .......
క్లాస్మేట్స్ : థాంక్యూ మేడం - నిన్న మీరు విష్ చేశారు బాగా రాసాము - ఇక ఈరోజు కూడా బాగానే రాస్తాము - మేడం ...... ఒక్కరికి తప్ప అన్నారు , ఆ ఒక్కరూ ఎవరు మేడం ? .
దేవత : ఆ ఒక్కరికీ తెలుసులే .......
అంతలో exam బెల్ మ్రోగడంతో ....... , క్లాస్మేట్స్ అందరూ బుక్స్ బయట పెట్టివచ్చారు .
దేవత మొదటి స్టూడెంట్ దగ్గర నుండి క్వశ్చన్ పేపర్ మరియు ఆన్సర్ షీట్స్ పంచుతూ నాదగ్గరికి చేరుకున్నారు .
చిరునవ్వులు చిందిస్తూ చేతులు చాపాను అందుకోవడానికి ........
దేవత : జాహ్నవీ ...... నీ హీరోకు ఇవ్వు అని బెంచ్ కు అటువైపుకు కూర్చున్న తనకు అందించారు .
జాహ్నవి ఆశ్చర్యపోయినా ...... , yes మేడం అంటూ అందుకుని పెదాలపై చిరునవ్వులతో నాకు ఇచ్చి all the best చెప్పింది .......
ఆఅహ్హ్ ....... మేడం కు నేను ఇంత స్పెషల్ అన్నమాట