జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 643

By | January 18, 2023
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 643 మేడం - తల్లీ పూజిత మీకు ఎక్కించిన డ్రగ్స్ న్యూట్రల్ అయిపోయాయి అంటూ ప్రసన్నా తెచ్చిన వాటర్ తాగమని అందించారు . ఇద్దరూ కళ్ళల్లో కన్నీళ్ళతోనే గట గటా తాగేసి , మీరూ ........... నేను న్యూస్ ఛానెల్ అని మెసేజ్ పెట్టగానే , స్వాతి టీవీ on చెయ్యమని అమ్మ చెప్పారు . న్యూస్ ఛానెల్లో విశ్వ సర్ ప్రెస్ మీట్ అప్పుడే స్టార్ట్ అయ్యింది . సగం టీవీలో బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని ఆపకుండా సౌండ్ పెరుగుతూనే ఉంది . విశ్వ సర్ మైకు అందుకొని రెండు రోజుల ముందు రాజకీయనాయకుల కొడుకులు చాలా రోజుల నుండీ వైజాగ్ లోని అమ్మాయిలను కిడ్నప్ చేసి ముంబై తరలిస్తున్నారని ******** క్లినిక్ డాక్టర్ సుమతి గారు ధైర్యంతో ఇచ్చిన కంప్లైంట్ ద్వారా ఈ 15 మందినీ మరియు అక్కడ కష్టాలుపడుతున్న చాలామంది అమ్మాయిలను ....... వాళ్ళు మొత్తం సౌత్ ఇండియన్ రాష్ట్రాల అమ్మాయిలు అందరినీ........ముంబై సెక్యూరిటీ ఆఫీసర్ల సహాయంతో వైజాగ్ తీసుకురావడం జరిగింది . ముందుగా ముంబై సెక్యూరిటీ ఆఫీసర్లకు మరియు తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా దైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇచ్చిన డాక్టర్ సుమతి గారికి మా వైజాగ్ సెక్యూరిటీ ఆఫీసర్ల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నాము . ఇలా కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలుసుకుని రెండు రోజుల ముందు డాక్టర్ సుమతి గారినీ క్లినిక్ లో ఇద్దరు నర్సులను కిడ్నప్ చెయ్యడం జరిగింది . మాకు నిన్న ఉదయం తెలియడంతో నగరం మొత్తం అలర్ట్ చేసాము కానీ ఆచూకీ లభించలేదు . కానీ ఒక్కరే ఒక్కరు మహిళ అంటే ధైర్యానికి ప్రతీక అన్నట్లు ఆధిపరాశక్తిలా తన కూతురితో పాటువెళ్లి డాక్టర్ సుమతి గారిని - ఇద్దరు నర్సులను మరియు ముంబై తరలించబోతున్న మరొక ఇద్దరు అమ్మాయిలను రక్షించి తన ఇంటిలోనే అందరికీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు . ఆమెకు మా వైజాగ్ సెక్యూరిటీ ఆఫీసర్లము శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అని లేచి అలాగే చేశారు . రిపోర్టర్స్ : ఆమె , ఆ ధైర్యమైన మహిళ , మహిళలకే ఆదర్శమైన ఆ ఆధిపరాశక్తి ఎవరు సర్ ఎవరు సర్ .......... అంటూ అందరూ లేచి అడిగారు . విశ్వ సర్ : వారి గురించి చెప్పడానికి నేనూ గర్వపడుతున్నాను ఆమె ఎవరో కాదు రోజూ మనచుట్టూ మామూలు మహిళలానే తిరుగుతున్న ****** కాలేజ్ లెక్చరర్ విజయలక్ష్మి మేడం మరియు వారి కూతురు పూజిత .......... వారిద్దరికీ సెల్యూట్ చేస్తున్నాము అని సెక్యూరిటీ ఆఫీసర్లు మొత్తం సెల్యూట్ చెయ్యడంతో ,

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *