ప్రేమ పగ పోరాటం 137
telugu sex stories xossipi ప్రేమ పగ పోరాటం 137 *ఆ ఆసరా మీరే ఇవ్వాల తనకి.?
అ మామయ్య-ఎలా? పైగా నేనే ఎందుకు?
*ఎందుకంటే ఈ లోకంలో తనకి మీరు, మీకు తను తప్పితే ఎవరు లేరు. అందుకే మీరు.
అ మామయ్య-కానీ.....కానీ......
*ఇంకో మాట మీ ఇద్దరది ఒకటే ప్రపంచం. కొన్ని సం!! తరువాత మీరు వెళ్లిపోతారు. తరువాత తను ఒంటరి అవుతుంది. తనని జీవితాంతం ఒంటరిగా ఉంచుతారా?
అ మామయ్య-లేదులేదు అలా జరగకూడదు.
*అనసూయ మేడమ్ ఇక్కడకి రండి. ఇక్కడ కూర్చోండి. అని అ మామయ్యకి ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ.
తను ఏదో ఆలోచిస్తూ మెల్లగా వచ్చి కూర్చోంది.
*ఇది మీ ఇద్దరకి సంభందించింది కాబట్టి