అబ్బాజన్ 49

By | December 18, 2020

telugu sex stories అబ్బాజన్ 49 “నేను మీకు ముందే చెప్పాను,క్రైమ్ పెరిగింది అని ,,,ఇప్పుడు సైబర్ క్రైమ్స్ పెరుగుతున్నాయి “అంది వసుందర ..
“మేము సర్వర్స్ తో కంట్రోల్ చేస్తున్నాము “అన్నాడు సైబర్ పోలీస్ చీఫ్ .
“చైనా ఆపేసినట్టు మనం కూడా ఆ దారిద్య్రాన్ని ఆపేద్దాం “అంది వసుందర
నేను చెప్పాను “మాడం కాలం మారింది ,,గుట్టుగా ఉండే సెక్స్ రోడ్ మీదకి వచ్చేసింది ,,మీరు పోర్న్ సైట్స్ ఆపితే ప్రజలు ఒప్పుకోరు “అన్నాను
“వాట్ నాన్సెన్స్ “అంది వింతగా వసుందర ,,”అమ్మాయిల బొమ్మలు ,,హీరోయిన్ ల బొమ్మలు మార్ఫింగ్ చేస్తున్నారు ,ఇదంతా చూస్తూ ఊరుకోవాలా “అంది కోపం గ
“అక్కర్లేదు ,,కొన్ని రూల్స్ ఉన్నాయి కదా ,,ఎవరైనా ఆ laws ను వాడుకుంటారు ,వదిలేసే వాళ్ళు వదిలేస్తారు “అన్నాను
“రాహుల్ ,అంటే మీ ఉద్దేశం ,,చట్టాలు చేసి ఊరుకోవాలా ,,,ఇంటర్నెట్ లో బూతు వీడియో లు ,బొమ్మలు ఆలా ఎవరివి పడితే వారివి పెడుతుంటే చూస్తూ వదిలేయాలా “అడిగాడు ఐబీ చీఫ్
“ఎంత మందిని అరెస్ట్ చేయగలం ,,ఒకడు కాదు ,ఇద్దరు కాదు ,,,వేల మందివద్ద ,లక్షల మంది వద్ద టెకనాలజీ ఉంది …నెట్ ధరలు తగ్గితే అందరు స్మార్ట్ ఫోన్ లు కొనేస్తారు ..అప్పుడు కోట్ల మంది చేతుల్లో టెక్నాలజీ ఉంటుంది ..ఎంత మందిని పట్టుకుంటారు ..అందుకే చట్టాలు ఉండాలి ,,ఎవరైనా వాటిని వాడుకొని న్యాయం పొందవచ్చు ,హీరోయిన్ అయినా ,మాములు అమ్మాయి అయినా “అని చెప్పాను ..
నేను చెప్పింది అక్కడి వారికీ నచ్చలేదు ..
“రాహుల్ చెప్పింది తప్పు ,,దేశం లో ఉన్న అన్ని పోర్న్ సైట్స్ ,బూతు సైట్స్ ,మొర్ఫింగ్ ఫోటో లు పెట్టే
సైట్స్ క్లోజ్ చేయండి “అంది వసుందర
#####
 ఆ సాయంత్రం నుండి ఎవరి కంప్యూటర్ లోను ,ఫోన్ లోను సైట్స్ లేవు …
“ఏమిటిది రహీం “అన్నాడు gf
“డోంట్ వర్రీ గాడ్ ఫాదర్ ,,ఇది చైనా కాదు ,జనం ఊరుకోరు ,,అసలు చైనా సీసీపీ నాయకులతో మాట్లాడుతున్నాను ,,ఆ దేశానికీ లోపలినుండి పోర్న్ సైట్స్ ఇస్తాను ..”అన్నాడు రహీమ్ .
అతని ఆలోచన నిజమే అని తేలింది ,,కొన్ని లక్షల మంది రెండు రోజుల్లో “మా బెడ్ రూమ్ లోకి సర్కార్ రాకూడదు అని లెటర్స్ ,మెయిల్స్ పంపడం వల్ల మూడో రోజు నుండి అన్ని సైట్స్ వదిలేసింది వసున్ధరా వసుందర
#####
“చెప్పానుగా gf మన దేశం లో బెదిరించి జనం చేత పనులు చేయించడం కుదరదు “అన్నాడు రహీం ఫోన్ లో
“బాగుంది ,ఇంకా మారాలి ,,మన హీరోయిన్ లు కూడా సెక్స్ సీన్స్ చేసే రోజులు రావాలి “అన్నాడు gf  ఆశగా
#####
“ఏమిటిది రాహుల్ ,జనం ఇలా తిరగ బడ్డారు ,మెయిల్స్ ,లెటర్స్ తో “అంది వసుందర
“తప్పదు ,,మనసులో ఉన్నది కళ్ళ ముందు చూసే అవకాశం రావడం తో మనుషులు  మారిపోయారు “అన్నాను
“ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఎవరో తెలిసిందా ,, ఐ మీన్ ఎయిర్ ఫోర్స్ స్కాం “అడిగింది
“మాకు ఆఫీసియల్ గ కేసు ఇస్తే డిఫెన్సె నుండి ఫైల్స్ తెచుకోగలను “అన్న్నాను
“కుదరదు మినిస్టర్స్ ఒప్పుకోరు ,,కానీ ఇది పెద్ద స్కాం ,,,ఇంకో దారి ఉందేమో చూడు “అంది .

నిజానికి రహీమ్ కానీ , gf కానీ వీళ్ళ హెల్ప్ తీసుకునే వారు కానీ ప్రతిదీ అధికారం తో,డబ్బు,తెలివి తో చేసేయవచ్చు అనుకుంటున్నారు…
+++
మరో వైపు వసుందర లాంటి వారు దేశాన్ని నడిపేది సర్కార్ అనుకుంటూ బతికేస్తారు…
++++
సంఘటనలు కొన్ని ఎవరి చేతిలో ఉండవు…
అదే జరిగింది…పైలట్లు చనిపోతూ ఉండటం వల్ల పార్లమెంట్ స్ట్రీట్ లో,ఇండియా గేట్ వద్ద ధర్నాలు పెరుగుతూ ఉంటే డిఫెన్స్ మినిస్టర్ మీద వత్తిడి పెరిగింది…
మీడియా పదే పదే అడగుతు ఉండటం వల్ల ఇంటర్వ్యు లో చెప్పాడు…”విమానాలు మంచివే కాని పైలెట్లు అజాగ్రత్త గా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి…. వీటి మీద cbi ఎంక్వైరీ అనవసరం”..అని..
+++
“లాభం లేదు మేడం,,పెర్మిషన్ ఉండదు”అన్నాను వసుందర తో, interview చూసి…
నాకు తెలియదు,,రియాక్షన్ మొదలు పెట్టారు అని…
+++
పైలెట్ వీర్….air Force లో మంచి పేరున్న పైలట్..
అతను నడుపుతున్న విమానం పంజాబ్ బోర్డర్ లో కూలిపోయింది…
అతని తల్లి,తండ్రి,,భార్య అందరూ ఎన్ని సార్లు అడిగినా cbi ఎంక్వైరీ కోసం మినిస్టర్ ఒప్పుకోలేదు…
వాళ్ళు వసుందర ను కలిసిన ఏమి చేయలేక పోయింది…
+++(
“వీర్ మీకు కొడుకే కాదు,,మాకు దోస్త్ కూడా..”అన్నాడు ఫైసల్..
“ఎన్ని ప్రయత్నాలు చేసినా మినిస్టర్ ఒప్పుకోలేదు…అయనదే తప్పు అన్నారు”అంది వీర్ భార్య..
“ఒకటి కూలితే అనుకోవచ్చు…ఇప్పటికీ పదిహేను …”అన్నాడు ఇంకో ఫ్రెండ్ రజత్..
“మనం ఇండియా గేట్ వద్ద ధర్నా చెద్దాం”అంది వీర్ భార్య…
+++
కాలేజీ స్టూడెంట్స్ , యూనియన్స్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ధర్నా కి జనం బాగా వచ్చారు..
+++
మినిస్టర్ నుండి ఫోన్ రావడం తో”చెప్పండి సార్ “అంది వసుంధర.
“ఆ వీర్ సపోర్టర్స్ ఇండియా గేట్ వద్ద గొడవ చేస్తున్నారు…క్లియర్ చేయించు”అన్నాడు.
“వాళ్ళు అడిగే ఎంక్వైరీ కి మీరు ఒప్పుకోండి”అంది వసుంధర డీఎం తో..
“నో”అని ఫోన్ పెట్టేసాడు..
++(
చేసేది లేక పోలీస్ లతో లాఠీ ఛార్జ్ , అరెస్ట్ లు  చేేయించిందిి..
జరిగిన దానికి ఫైసల్, రజత్ లాంటి వారు బాధ పడ్డారు..
++++
“వీర్ మన దోస్త్,,మనం ఏమి చేయలేక పోతున్నాము”అన్నాడు రజత్….
ఫైసల్ ఆలోచిస్తూ “డీఎం ను లేపెద్దం”అన్నాడు…
ముందు భయం కలిగినా చివరికి రెఢీ అయ్యారు….
+++((
ముందుగా డీఎం ఇంటి మీద నిఘా ఉంచారు ఢిల్లీ లో….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *