అమ్మాయి ప్రేమ పరిణయం 10

By | February 3, 2020
telugu kathalu stories novels అమ్మాయి ప్రేమ పరిణయం 10 అతను వెనక్కి తిరగ్గానే అతన్ని చూసిన ముక్త "ఓహ్ నువ్వా.. నువ్వు రౌడీవే అనుకున్నా దొంగవి కూడానా? అవున్లే ముందు దొంగతనాలు చేశాకే కదా రౌడీలయ్యేది మర్చిపోయాను. ఏం దొంగతనం చేస్తున్నావు ఇక్కడ.. ఈ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్సా" అంది ఆవేశంగా.ఆ మాటతో అతని ఆలోచనల నుండి బయటపడి "షటప్ నోటికొచ్చినట్టు మాట్లాడడం ఆపు. అసలు నువ్విక్కడికి ఎందుకు వచ్చావు. నిన్నెవరు రానిచ్చారు ఇక్కడికి""నన్నెవరు రానిస్తే నీకెందుకు ఈ ఆఫీసేమయినా నీ సొత్తా ఏంటి. దొంగతనానికి వచ్చి నన్నే బెదిరిస్తున్నావా. అయినా నువ్వు ఇక్కడ దొంగతనాలు చేస్తావని తెలీక వచ్చాలే. ఏ నేను వచ్చానని నీ గుట్టు రట్టయ్యిందని భయపడుతున్నావా"ఇంక అతనిలో సహనం చచ్చిపోయింది. అసలే ఆమె వల్ల కంపనీకి బ్యాడ్ రిమార్క్ వచ్చిందని అతనికి ఆమె మీద కోపం గా ఉంటే దానికి తోడు మళ్ళీ ఈ గొడవొకటి. అతను విసురుగా ఆమె దగ్గరికి వచ్చి

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *