అమ్మాయి ప్రేమ పరిణయం 19

By | February 19, 2020
telugu kathalu stories novels అమ్మాయి ప్రేమ పరిణయం 19 యశ్వంత్ ఒక్క మోడలింగ్ విషయం వదిలేసి మిగితా విషయాలన్నీ సంజయ్ కి చెప్పాడు.అతను చెప్పిన విషయాలు వింటుంటే సంజయ్ కి మవ్వు వస్తోంది. వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకోలేక నవ్వుతూ "మొదటి రోజు నీతో గొడవ పడిందంటే పోనీలే అప్పుడు నువ్వెవరో తెలియక నీతో గొడవ పెట్టుకుంది అనుకోవచ్చు..కానీ నిన్న..నువ్వు తన బాస్ వని తెలిసినా కూడా నీతో గొడవ పెట్టుకుని నిన్ను ఆ షాపింగ్ మాల్ లో ఇరికించిందంటే ఆమెకి నిజంగానే ధైర్యం ఎక్కువ. ఆమె ధైర్యాన్ని నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానురా. నాకు ఇప్పటివరకు తెలీదు తనిలాంటి పనులు కూడా చెయ్యగలదని. అయినా ఎంత ఆ అమ్మాయి అక్కడికక్కడ లక్ష రూపాయిలు కట్టేసానని చెప్తే మాత్రం నువ్వెట్లా నమ్మావురా"యశ్వంత్ కూడా నవ్వుతూ "అదేరా నాకు అర్ధం కావట్లేదు. నిన్న ముక్తతో పాటు ఒకమ్మాయి కూడా ఉంది ఆమె ఫ్రెండ్ అనుకుంట. ఆ అమ్మాయి పేరు ఏదో ఉంది రా""చరిత""ఆ కరక్ట్ చరిత...నిన్న ముక్త నా ఫోన్ని పగలగొట్టేసరికి నాకు బాగా కోపం వచ్చింది. మాములుగా అయితే పట్టించుకునేవాడిని కాదు కానీ అది తాతయ్య కొనిచ్చిన ఫోన్ అవ్వడం వల్ల నేను బాగా రియాక్ట్ అయ్యా. ఆమెని కోప్పడి సారీ చెప్పమని నేను ముక్త తో మాట్లాడుతూ ఆమెని

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *