అందమైన మాయ 17

By | July 2, 2020
telugu sex stories అందమైన మాయ 17 అది సెప్టెంబర్ మాసం. half yearly పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ను యే రకంగా గట్టెక్కించాలో తెలీక అవస్థలో వున్న ప్రిన్సిపాల్ రూమ్ కి ఓ కుర్రాడు వచ్చాడు. May I come in sir అంటూ ఆయన డోర్ పై knock చేశాడు. లోపలికి రమ్మని పిలిచిన ప్రిన్సిపాల్ ఆ కుర్రాడితో ఒక అరగంట మాట్లాడారు. అంతసేపూ మరీ ఎక్కువ తప్పులు లేకుండా చక్కటి ఇంగ్లిష్ లో మాట్లాడి ఆయన ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ suggest చేసి వెళ్ళాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడు మన కిరీటి అని చెప్పనవసరం లేదనుకుంటా. ఒక రెండు రోజులు ఆలోచించి కిరీటి చెప్పినదానికి ఓకే అన్నారు ప్రిన్సిపాల్ గారు. ఆ సాయంత్రం నిక్కీ, శైలూలకు ఒక మంచి surprise ఇద్దామని వెళ్ళాడు కిరీటి. ప్రెసిడెంటు గారి ఇంటి డాబా మీద నిక్కీ ఒక్కతే వుంది. ‘శైలు ఒక పది నిమిషాల్లో వచ్చేస్తుంది రారా’ అని పిలిచింది వాడ్ని పైకి. ఎంత ఇద్దరికీ ఒకే సారి చెబ్దాము అనుకున్నా వుండబట్టలేక నిక్కీతో మొదలెట్టాడు. ‘అక్కా’ అంటూ మొదలెట్టి ఇంతలోనే గతుక్కుమని ‘నిక్కీ, ఒక మాట చెప్పాలి’ అన్నాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని వున్నారు. ‘నేను ఇవాళ మా కాలేజీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడాను. నువ్వు వచ్చే ఆరు నెలలు డిగ్రీ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఇంగ్లిష్, మాథ్స్ స్పెషల్ క్లాసులు చెబితే వెయ్యి రూపాయలు జీతం ఇస్తాను అన్నారు. నీ మూలంగా మేము ఇంప్రూవ్ అయితే నిన్ను కాలేజీ కట్టించిన రాజా గారి దగ్గరికి తీసుకెళ్లి నీ ఫీజు

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *