భారత గృహిణి 30

By | February 28, 2020
xossipi telugu sex stories భారత గృహిణి 30 ఉదయం ఆరింటికి అలారం మోగింది... సంజన దాదాపు ఆరాత్రి నిద్రే పోలేదు... వివేక్ కూడా అంతే.... వాళ్ళ మనసుల్లో వేల ఆలోచనలు తిరుగుతున్నాయి. ఎన్నాళ్లుగానో భయపడుతున్నది ఇప్పుడు వాస్తవంలోకి వచ్చేసరికి సంజనలో మరింత భయం పెరిగింది. "ఇంట్లో ఎవరూ లేకుండా... ఒక పరాయి మగాడు రాత్రంతా తనతో ఉంటే...!!? పక్కవాల్లు ఏమనుకుంటారు" అనుకుంది సంజన.. వాళ్ళు ఉండేది పెద్ద City, ఎవరి గోల వారిదే అన్నట్టు ఉండే సొసైటీ అయినా.... సంజన ఇరుగు పొరుగు వాళ్ళతో మంచి సంబంధాలు పెట్టుకుంది... తన వైపు నుంచి గానీ, వివేక్ వైపు నుంచి గానీ బంధువుల సపోర్ట్ లేకపోవడంతో పక్కవాల్లతో ఎక్కువ సన్నిహితంగా మెలుగుతూ ఉండేది... పిల్లల పెంపకం విషయంలో, ఇతర విషయాల్లో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఉండేది... అపార్ట్మెంట్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు ఉండడం వల్ల కూడా ఆమె చాలా మందికి తెలుసు... ఇప్పుడు భర్త ఇంట్లో లేని సమయంలో ఎవరో ఉంటే వెంటనే ఎందుకు అని తనని డైరెక్ట్ గానే అడుగుతారు.  ఆలోచించిన కొద్దీ వివేక్ ఇంట్లోనే ఉంటే నయమనిపిస్తుంది... ఎవరైనా అడిగితే వివేక్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పవచ్చు అనుకుంది... అయితే వివేక్ ఉంటే ఆనంద్ ఏమంటాడో అనే సందేహం కూడా కలిగిందామెకి... ఒకవేళ ఆనంద్ పట్టించుకోకపోయినా వివేక్ ఉండగా ఆనంద్ తో ఉండడం అంటే  సంజనకు ఏదోలా ఉంది... ఎంతసేపు ఆలోచించినా సరైన పరిష్కారం ఏంటో ఆమెకు తోచలేదు.... ఇది కాకుండా ఆమెకు ఇంకో దిగులు కూడా పట్టుకుంది...   " ఉంపుడుగత్తె గా ఉండడం అంటే అర్థం ఏమిటి?"..  అప్పుడు ఆనంద్ ఏది చెప్పినా తలూపినందుకు తనని తాను తిట్టుకుంది సంజన...   "అంటే వివేక్ నూ, పిల్లల్నీ వదిలేయాలా..." ఆ ఆలోచన రాగానే ఆమె వెన్నులో సన్నగా వణుకు పుట్టింది... ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె అందుకు ఒప్పుకోదు... ఆలోచించినకొద్దీ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *