భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 41
naa telugu kathalu భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 41 లేదండి నేను మార్కెటింగ్ సూపెర్వైస్. నా కింద పనివాళ్ళు ఉంటారు. నేను పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డర్స్ వాళ్ళ దగ్గరికి వెల్లి మా కంపెనీ క్వాలిటీ, ప్రైసింగ్ ఎక్సప్లయిన్ చేసి ఆర్డర్స్ తీసుకుంటాను అన్నాడు. ఓహో అయితే మీకు చాలా పెద్ద వాళ్ళు పరిచయం ఉన్నారన్నమాట. హ అవునండి అన్నాడు. మరి మీ సంపాదన ఎలా ఉంటది అన్నాను. ప్రస్తుతం జీతం 75 వేలు. ఇంకా పై పై కమిషన్లు, ఇంకా కొన్ని కింద మీద లెక్కలు చూపించి మొత్తానికి జీతం కలుపుకుని లక్షన్నర రూపాయల వరకు వస్తాయి అన్నాడు. కొన్ని సార్లు కస్టమర్స్ ఎక్కువగా దొరికితే రెండు లక్షలు వస్తాయి. ఓహో అయితే మంచి సౌండ్ పార్టీ మీరు అన్నాను. ఎదో లేండి మార్కెటింగ్ ఫీల్డ్ లో నాకూ 8సంవత్సరాలనుండి అనుభవం ఉంది. నేను కూడా సొంతంగా ఇదే బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. అందుకే కస్టమర్స్‌తో రేలషన్శిప్ మరింతగా పెంచుకుంటున్నాను. రెండు మూడు సంవత్సరంలో నా బిజినెస్ మొదలుపెడుదామని అనుకుంటున్నాను అన్నాడు. ఇంతకీ మీ ఆయన జీతం ఎంత అన్నాడు. హమ్ మా ఆయన జాబ్ చేయబట్టి