భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 49
naa telugu kathalu భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 49 నేను మాములుగానే అయ్యాను. మీకే అలా కనిపిస్తుంది అన్నాను. నువ్వెలా ఉన్న బంగారు బొమ్మవే అంటూ వెనక నుండి హాగ్ చేసుకుని మెడ మీద ముద్దులు పెడుతున్నారు. అబ్బా వదలండి, చీర నలిగిపోతుంది. చూసే వారికీ అనుమానం వస్తుంది. వచ్చాక ఈరోజు వాటా ఒక రౌండ్ వేసుకుందురు అన్నాను. సరేలే జాగ్రత్త వెల్లిరా అంటూ బుగ్గ మీద కిస్ చేశారు. నేను ఒక ముద్దుఇచ్చాను.
ఇంతలో సాగర్ బ్లూ జీన్స్, వైట్ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు. రమ్య గారూ వెళ్దామా? రెడీ అయ్యారా అని హల్లో నుండి కేకేసారు. హ వస్తున్నాను అని హాల్లోకి వెళ్ళాను. కళ్ళు పెద్దగా చేసి నన్నే చూస్తున్నాడు. నేను మా ఆయనని గమనించి, వెళ్దామా సాగర్ గారూ