భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 51
naa telugu kathalu భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 51 నేను ఇప్పుడు చాల్లే. తర్వాత చూద్దాం అన్నాను. సరే అంటూ అతనికి బై చెప్పి బిల్ పే చేసి బయటకు వచ్చాము. అప్పటికి 3pm అవుతుంది. బేబీ రెస్టారెంట్ వెల్లి లంచ్ చేద్దాం అన్నాడు. నేను కూడా ఆకలేస్తుంది పదా అన్నాను. వెల్లి అక్కడే ఉన్న రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేసుకుని తిని జ్యూస్ తాగేసి అక్కడే కాసేపు కూర్చున్నాం. ఇంకా ఏముంది కొనేది అన్నాడు. కొన్ని మెడికల్ ఐటమ్స్ తీసుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్లడమే అన్నాను. బేబీ నైట్ డిన్నర్ ఎం ప్రిపేర్ చేస్తావు రెస్టారెంట్ నుండి పార్సెల్ తీసుకెళ్దాం. ఇక్కడే 4pm దాటింది అన్నాడు. నిజమే సాగర్ ఇంత టైం పడుతాడనుకోలేదు. సరే పద అని అక్కడి నుండి జనరల్ కం మెడికల్ స్టోర్ లోకి వెల్లి ఇక్కడే వెయిట్ చేయంటూ సాగర్ కు చెప్పి నేను కౌంటర్లు చూస్తూ 3, 4 ఫ్లేవర్ కండోమ్స్ ప్యాక్స్, ఆలివ్ ఆయిల్, మసాజ్ ఆయిల్, హెయిర్