భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 57

By | February 12, 2020
naa telugu kathalu భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 57 నాన్న ఆరోగ్యం ఎలా ఉంది. మేము బాగున్నాం తల్లి. నీ సంగతి చెప్పు. ఎమన్నా విశేషమా? అంది అమ్మ. అయ్యో అమ్మ అలాంటిది ఏమిలేదు. అదేంటీ దాదాపు 10నెలలు అవుతుంది కదనే, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెల్లి చూయించుకోండి అంది అమ్మ. అయ్యో అమ్మ.. అలాంటి ప్రాబ్లెమ్ ఏమిలేదు. మేమే ఇప్పట్లో వద్దనుకున్నాం అందుకే జాగ్రత్త పడుతున్నాం. ఇంకా ఎనిమిది పది నెలలు అయ్యాక ప్లాన్ చేస్తాం అన్నాను. ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలి తల్లి. ఆలోచించండి అంది అమ్మ. సరే నమ్మ. నాన్న ఉన్నారా. లేరే పొలంవైపు వెళ్లారు. సరే అడిగానని చెప్పు. జాగ్రత్తగా ఉండండి. చాలా రోజులైంది ఒకసారి రాకూడదమ్మా అల్లుడు నువ్వు అంది. సరే నమ్మ త్వరలో వీలు చేసుకుని వస్తాం. ఇక ఉంటాను అని కాల్ పెట్టేసాను. అత్తయ్య మామయ్య వాళ్లకు కూడా కాల్ చేసి కాసేపు మాట్లాడాను. అత్తయ్య వాళ్ళు కూడా అమ్మ లాగే పిల్లలు ఎప్పుడు అంటూ అడిగింది. అమ్మకు చెప్పిన సమాధానమే అత్తయ్య వాళ్ళతో చెప్పాను. విన్యా అక్కతో కూడా చాలా రోజులైంది. తను కూడా కాల్ చేయలేదు. ఎం చేస్తుందో ఇద్దరు మొగుళ్ళతో తీరిక దొరకట్లేదు అనుకుంట అని కాల్ చేశాను. హలో అక్క ఎలా ఉన్నావ్? గుర్తున్నానా నేను? ఈమధ్య కాల్ చేయడమే మానేశావంటూ గడగడా అడుగుతున్నా. ఆపవే నా చెల్లి నన్ను ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి


You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *