భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 97
naa telugu kathalu భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 97 ఏంటే రమ్య ఎలా వుంది అంది అడిగింది శిల్ప. బాగుంది శిల్ప అంటూ తింటున్నాను.
ఆయన తింటూనే నేను చూడట్లేదు అని శిల్పను అప్పుడప్పుడు దొంగచాటుగా చూస్తూనే ఉన్నారు. అయన ప్లేట్ లో అన్నం అయిపోయింది చూసి శిల్ప ఇంకోసారి లేచి వంగి వడ్డించింది. అప్పుడు కూడా నేను పక్కనే ఉన్న సంగతి కూడా మరిచిపోయి శిల్ప పొంగులని చూస్తున్నారు. ఎంతైనా సొంత పెళ్ళాం పక్కనే ఉన్న, కొత్తగా చూడని అందాలు పరాయి పెళ్ళాం కనువిందు చేస్తుంటే ఎవడైన పెళ్ళాన్ని ఎందుకు చూస్తాడు అనుకుని చూడని అన్నట్టు నేను అన్నం తినేసి ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్లి చేయి కడిగేసాను.
వాళ్ళు ఇద్దరు కొద్దిగా మాట్లాడుకోడానికి అన్నట్టుగా నేను బెడ్ రూమ్ లోకి వెళ్ళాను.
వాళ్ళు ఒకరికొకరు తెలీకుండా చూసుకుంటూ తింటున్నారు. బహుశా వయాగ్రా ప్రభావం పనిచేస్తుందనుకుంటా. కాసేపు వాళ్ళను గమనించి నేను దుప్పట్లు తీసుకుని వేరే బెడ్ రూమ్ లోకి వెళ్లి బెడ్ సర్ది పెట్టాను.
ఇద్దరు తినడం పూర్తయింది. శిల్ప అన్ని కిచెన్ లోకి సర్ది పెట్టింది. గిన్నెలు రేపు కడుగుచు లేవే..చాలా అలసిపోయినట్టున్నావు అన్నాను.
సరే రమ్య...నీకు జ్యూస్ చేస్తాను తాగి టాబ్లెట్స్ వేసుకుందువు అంది. నేను సరే అన్నాను.
ఏమండోయ్ మీరు మన బెడ్ రూమ్ లో పడుకోండి. నాకు ఇప్పుడున్న పరిస్థితిలో AC వొద్దు. నేను శిల్ప వేరే బెడ్ రూమ్ లో పడుకుంటాం అన్నాను.
సరే రమ్య అంటూ టీవీ చూస్తూ కూర్చున్నారు.
శిల్ప నాకోసం జ్యూస్ చేసుకుని వచ్చింది.
నేను జ్యూస్ తాగేసి, టాబ్లెట్స్