భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 229
telugu sex stories భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 229 మరుసటి రోజు కూడా లేటుగా లేచాం. స్నానం చేసి పంజాబీ డ్రెస్ వేసుకున్నాను. ఆయన్ని కూడా లేపి స్నానానికి పంపించాను. ఈరోజు సిటీ వెళ్తున్నామని, బ్యాగ్ లో బట్టలన్నీ సర్ది పెట్టాను. కొన్ని బట్టలు ఇక్కడే పెట్టాను. ఎలాగో ఇక మీదట ఇటువైపు వస్తూ ఉంటామని బీరువాలో పెట్టాను. ఆయనవి కూడా రెండు జతల బట్టలు కూడా బీరువాలో పెట్టాను. అమ్మ మా కోసం పిండి వంటలు వండింది. అవికూడా ప్యాక్ చేసి బ్యాగ్ లోపల పెట్టి సర్ది ఉంచాను. నిన్న అమ్మ మా ఆట చుసిన విషయం మొన్నటి లాగా అడుగుదామని అనుకున్నాను. కానీ ప్రతిసారి అడిగితే బాగోదని అడగలేదు. అమ్మ కూడా నాకు ఏమి అడగలేదు.
అల్లుడు రాక రాక వచ్చినందుకు కొత్త బట్టలు పెట్టింది. నాకు జాగ్రత్తలు చెప్పింది. అప్పటికే సాయంత్రం అయిపోవడంతో ఇక మీదట ఎలాగో వస్తూనే ఉంటాను కదా అమ్మ అని వాళ్లకి ధైర్యం చెప్పి అక్కడి నుండి బైక్ మీద సిటీ కి బయలుదేరాం.
కాస్త దూరం వెళ్ళాక మేము వస్తున్నా విషయం