భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 247
telugu sex stories xossipi భర్త నైట్ డ్యూటీ భార్య ఇంట్లో 247 లోపల వెళ్ళగానే సేల్స్ గర్ల్ వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్ అంటూ విష్ చేసింది. సేల్స్ గర్ల్స్ తో పాటు సేల్స్ బాయ్స్ కూడా ఉన్నారు. లోపల రంగు రంగుల డ్రెస్సులు హాంగర్ కి వేలాడదీసి ఉంచారు. బెత్తడు సైజు నుండి ఆరు ఫీట్ వరకు డ్రెస్సులు అన్ని ఒకేచోట ఉన్నాయి. నేను ఓ చోట నిల్చొని షాప్ మొత్తం కళ్ళతోనే చుట్టేస్తున్నాను. కాసేపటికి ఒకతను వచ్చి హలో సార్ హలో మేడం అంటూ పలకరించాడు. మేము కూడా హలో అని చెప్పం. చెప్పండి మేడం ఎలాంటి డ్రెస్ కావాలి అని అడిగాడు. నేను ఏమి చెప్పాలో ఆలోచిస్తూ ఉన్నాను. కాసేపటికి అతనే నేను ఫ్యాషన్ డిజైనర్ మేడం. మీరు అకేషన్ ఏంటో చెబితే దానికి తగ్గట్టు మీకు సూట్ అయ్యే డ్రెస్ చూపిస్తాను అని చెప్పాడు. అతను ఫ్యాషన్ డిజైనర్ అనగానే నాకు హ్యాపీ అనిపించింది. ఎక్కువ శ్రమ పడకుండా షాపింగ్ చేసేయొచ్చు అనిపించింది.
నేను ఇలా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను. నాకు సరిపడే ఫ్యాషన్ డ్రెస్సులు కావాలి. అలాగే జిమ్ చేసేటప్పుడు వేసుకోవడానికి కంఫర్ట్ & గుడ్ లుక్ డ్రెస్ కావాలి అన్నాను. నేను అలా అనగానే గుడ్ టూ హియర్ మేడం. ఐ విల్ హెల్ప్ యు