బ్లాక్ రోస్ 10
naa telugu kathalu బ్లాక్ రోస్ 10 కాబట్టి నీకు ఈ ఆఫర్ ఇస్తున్నా రేపు ఆఫీసు కీ వచ్చి కలువు" అని చెప్పి వెళ్లి పోయింది ఆ మరుసటి రోజు ఉదయం జిల్లాని రాగానే తనకు ట్రైనింగ్ ఫామ్ ఇచ్చి ఒక రెండు నెలల పాటు నోడియా లో ట్రైనింగ్ అని చెప్పి రేపు ఉదయం ఫ్లయిట్ కీ వెళ్లమని చెప్పింది.(అదే సమయంలో బెంగళూరులో)మున్నా నుంచి వచ్చిన ఫోన్ ద్వారా అరుణ్, విన్ ఇద్దరు కలిసి విన్ బైక్ మీద షాప్ కీ బయలుదేరి వెళ్లారు అప్పుడు వర్ష స్పోర్ట్స్ క్లబ్ లో ఉంది అక్కడ ఉన్న