బ్లాక్ రోస్ 11
naa telugu kathalu బ్లాక్ రోస్ 11 ఆ తర్వాత వినయ్ ఆ చున్ని నీ వదిలేసి అక్కడే ఉన్న చెట్టు పట్టుకుని కిందకు దిగి జెస్సిక కార్ wiper మీద బ్లాక్ రోస్ పెట్టి అద్దం మీద సారీ అని రాశాడు అప్పుడు జిల్లాని బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి "cctv మొత్తం డిలీట్ చేశా భయ్యా" అని చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు దాంతో విన్ బైక్ ఎక్కి "చల్ రే" అన్నాడు. రాత్రి 12 అవుతున్న జెస్సిక ఇంకా ఇంటికి రాకపోవడంతో తన భర్త జాన్ ఆఫీస్ దగ్గరికి వెళ్లాలి అని బయలుదేరాడు తను ఆఫీసు కీ వెళ్లే సరికి అక్కడ పోలీసులు