బస్సు లో అమ్మాయిలు 10

By | May 29, 2023
telugu sex stories xossipi బస్సు లో అమ్మాయిలు 10 ప్రకృతి కాంత -  ఎర్రటి పండు లాంటి సూరీడు పడమటి దిశగా ఎతైన కొండల మధ్యలో సేద తీరటానికి అన్నట్లుగా అరుణ వర్ణాన్ని ఆకాశమంతా వెదజల్లుతున్నాడు. గూటికి చేరేవేళ పక్షుల కిలాకిలారావాలతో ఆ అడివంతా సందడి సందడిగా ఉంది. అంత అడవి మధ్యలో విశాలమైన గడ్డి మైదానం దాదాపు వంద ఎకరాలు పచ్చగా పరచుకోనుంది. ఆ మైదానమంతా అందమైన నెమళ్లతో, బెరుకులేకుండా తిరిగే బంగారురంగు మచ్చల జింకలతో, చెంగుచెంగున ఆ చివరి నుండి ఈ చివరకు పరిగెడుతున్న కుందేళ్లతో చేయితిరిగిన చిత్రకారుడు గీసిన ఒక ప్రకృతి దృశ్యంలా రమణీయంగా ఉంది. కీచురాళ్లు జోరుగా రొదపెడుతున్నాయి. రంగురంగుల సీతాకోకచిలకలు ఆ మైదానంలో పెరిగే రక రకాల పూల మొక్కలతో పోటీ పడుతున్నాయి. అడివి వాసన మైదానమంతా పరచుకోనుంది. మైదానానికి ఆ చివరలో ఒక విశాలమైన జలపాతం వంద పాయలుగా చీలి, కొండల మధ్య నుండి జారుకుంటా కిందకి పడుతోంది. నీటి పాయలు విశాలంగా పడుతుండటంతో దాదాపు కిలోమీటరు మేర ఆ జలపాతం విస్తరించి, అక్కడినుండి ఒక సెలయేరులా కిందకి ప్రవహిస్తోంది. వెడల్పు ఎక్కువగా ఉండటం వల్లనేమో, దాని లోతు నాలుగడుగులకి మించి లేదు. సెలయేరు మధ్యలో ఎక్కువలో ఎక్కువ అయిదు అడుగుల లోతు ఉండచ్చేమో. కానీ ఆ నీరు చాలా అంటే చాలా స్వచ్ఛంగానూ, ఇంకా మరింత పారదర్సకంగానూ ఉండి, లోపల ఉన్న తెల్లటి నున్నటి గులకరాళ్లతో పాటు రకరకాల రంగుల చేపలతో నిండిపోయి, ఆడదాని ఒంపు సొంపుల్లా అద్భుతమైన సొగసులతో గలగలా పారుతోంది. అడివిలో పెరిగే అరుదైన మూలికలు ఆ జలపాతం పైన ఎక్కడో అంతటా నీళ్ళల్లో కలిసిపోయి చాలా రుచిగా ఉన్నాయి. ఆ నీటిలో మునిగితేనే చాలు పది సార్లు స్నానము చేసినంతగా ఒళ్ళు శుభ్రపడి సువాసనలు

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *