ఫ్రెండ్ ఫ్యామిలీ 17
telugu stories kathalu ఫ్రెండ్ ఫ్యామిలీ 17 నేను ఫోన్ కట్ చేశాక అటు ఇటు చూసాను ఎవరైనా ఉన్నారా అని , ఇందాక సంగీత ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కెమెరా పెడితే బాగుండు , ఎందుకైనా మంచిది దాని మీద ఒక కన్ను వేసి ఉంచాలి అనుకోని, సల్మాన్ పంపిన ఆక్్సస్ కోడ్ తో పవన్ చేతికి ఉన్న కెమెరా ఓపెన్ చేశాను ఏమి కనిపించడం లేదు మొత్తం చీకటి ఒక రెండు నిమిషాల తరువాత అర్థం అయ్యింది వాడు దాన్ని బీరువాలో పెట్టాడు అని తరువాత మానస కెమెరా చూద్దాం అనే లోపు వసంత నా వైపు వచ్చింది,
వసంత:- ఎంటి మున్నా సాయంత్రం నుండి ఒకటే ఫోన్లు మాట్లాడుతున్నావు ఎంటి నీ గల్ ఫ్రెండ్ ఆ ?
నేను:- అలా ఎం లేదు అయిన ఎదురుగా ఇంత అందం పెట్టుకొని నా గాళ్ ఫ్రెండ్ గురించి ఎందుకు ఆలోచిస్తాను
వసంత:- నేను అంతా.అందంగా ఎం ఉండను, అయిన ఇక్కడ వద్దు లోపలికి వెళ్ళి మాట్లాడుదాం పదా అంది
అలా మళ్లీ వల్ల ఇంటి ముందుకు వచ్చాము
నేను:- ప్రియ ఎక్కడ?
వసంత:- తను ఇంట్లో పొద్దున్న లేచింది