ఫ్రెండ్ ఫ్యామిలీ 2

By | May 25, 2020
telugu stories kathalu ఫ్రెండ్ ఫ్యామిలీ 2 నేను:- అమ్మాయి బాగుంది కానీ పవన్:- కానీ ఏంట్రా ? నేను:- అది నీ సాలరీ సరిపోదు కాదా హైదరాబాద్ లో బ్రతకడానికి అన్నాను. పవన్:- నువ్వు చెప్పేది నిజమే కానీ పరిస్థితి చెయ్యి దాటి పోయింది నేను:- సరే ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టమైన ? పవన్:- ఏమో రా నాకు తెలవదు కానీ ఇస్తం లేనిది పెళ్లికి ఒప్పుకోదు కాదా అన్నాడు. నేను:- మరి నీకు ఇష్టమైన అన్నాను ? పవన్:- మా ఇంట్లో తను అంటే ఇష్టం సో ఎలా నాకు కూడా తను అంటే ఇష్టం నేను:- సరే పవన్:- మామ నాకు ఒక హెల్ప్ కావాలి నేను:- ఏంట్రా పవన్: మానేజర్ తో మాట్లాడి నువ్వే లీవ్స్ ఇప్పించాలి,ఇంకా నాకు ఒక 2 లక్షలు అప్పు కావాలి అన్నాడు. నేను:- ఏంట్రా నీ పెళ్లి నా సావుకు వచ్చింది పవన్:- కొంచెం చూడురా నేను:- సరే మాట్లాడుతాను ఇంకా మనీ గురించి రేపు చెప్తాను అన్నాను పవన్:- వాడు సరే మామ, చాలా థాంక్స్ రా నేను:- పర్లేదు రా పవన్:- బుధవారం ఎంగేజ్మెంట్ కి తప్పకుండా రావాలి అన్నాడు నేను:- సరే అన్నాను అలా వాడి ఎంగేజ్మెంట్ డేట్ వచ్చేసింది వాడిని  బస్ స్టాండ్ లో దింపి వచ్చాను, వాడు నన్ను రమ్మని పదే పదె చెప్పి వెళ్ళాడు నేను:- సరే అని చెప్పాను వాడు వెళ్ళిపోయాడు, వాడు వెళ్ళిన వెంటనే ఆఫీసులో నా రాంకు ముందు అయిన యువనిక కి ఫోన్ చేసి రూంకి తీసుకొని వచ్చి

పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *