ఫ్రెండ్ ఫ్యామిలీ 26
telugu stories kathalu ఫ్రెండ్ ఫ్యామిలీ 26 అనసూయ:- మున్నా చాలా ధనవంతుల?
పవన్:- ఏమో అమ్మ నాకు తెలవదు నేను కూడా ఎప్పుడు అడగలేదు.
అనసూయ:- మరి వల్ల అమ్మానాన్న లా గురించి ఎం తెలుసు?
పవన్:- వానికి ఎవరు లేరు అమ్మ, వాళ్ళ అమ్మానాన్న చనిపోయారు అందుకే వాడు అందరూ నా వాళ్ళు అనుకోని వెళ్ళే వాడు కానీ
అనసూయ:- కానీ ఏంట్రా
పవన్:- మీరు ఇప్పుడు చూసే మున్నా వేరు అమ్మ వాడు మున్నా కాదు వాడు వేరే వాని లోకం కూడా వేరే, సరిగ్గా ఆరు సంవసరాల క్రితం మున్నా అంటే ఒక జోష్ మున్నా అంటే ఒక సునామీ, వాడు కాలేజీలో ఆటు చదువులో వాడే ఫస్ట్ ఇటు ఫుట్బాల్ ఇంకా చేస్ లో కూడా వాడే తోపు , అమ్మాయిలు వాడు అంటే పడి సచ్చే వాళ్ళు కానీ వాడు మాత్రం ఏ అమ్మాయితో మాట్లాడేవాడు కాదు, వాడు ఎదైనా అనుకుంటే మాత్రం అది చేసే వరకు వదలడు.
అలా జీవితంలో అన్ని ప్లస్ పాయింట్ లు ఉన్న వాడి జీవితంలోకి వచ్చింది ఇంద్రజ ఎవరు లేరు అనుకున్నా వాడి జీవితంలో అన్ని తానే అనుకున్నాడు, ఆ అమ్మాయి కూడా వాణ్ణి ప్రేమించింది
అనసూయ:- మరి ఎం అయ్యింది తరువాత
పవన్:- ఎం జరిగిందో ఎవరికి తెలియదు కానీ ప్రాణంగా