ఫ్రెండ్ ఫ్యామిలీ 7
telugu stories kathalu నేను:- అది కాదు అనే లోపు సార్ మీ ఐటమ్స్ అని ఒకరు ఇచ్చారు.
థాంక్స్ అని చెప్పి వస్తుండగా
రాము ఉంది సార్ మీ జంట చాలా బాగుంది అన్నాడు.
నేను నవ్వుతు బాయ్ చెప్పి వచ్చి
తిరిగి రిసెప్షన్ కి బయలుదేరాము, కానీ ఈ సారి ప్రియలో మార్పు మొదలేంది తానే కావాలని నన్ను హత్తు కోని కూర్చుంది, కావాలని చెవి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది.
ఇంతలో వల్ల ఇల్లు వచ్చింది. తను దిగి
ప్రియ:- బిల్ ఎంత అయింది మున్నా అంది
నేను:- ఎందుకు నువ్వు ఇస్తావా అని నవ్వుతూ అన్నాను
ప్రియ:- చెప్పాచుగా అంది
నేను:- మనకు కావలసిన వల్ల