గుప్త నిధి కోసం 3

By | March 24, 2022
telugu sex stories xossipi గుప్త నిధి కోసం 3 అధ్యాయం 3 – ఔదార్య పట్టనపు శిధిలాలు ఇంతకాలంగా నేను ఇలాంటి ఒక సంధర్బం కోసమే ఎదురుచూస్తున్నా. అలాంటి తరుణం రాగానే చీకటి, భయం ఆనే పదాలను వదలి నా అన్వేషణ సాగిస్తూ ఉన్నా. అసలు నా కోసమే ఆ వెన్నెల ప్రకాశిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నేను ఆ ఊరి పొలిమేర చేరెప్పటికి తెల్లవారింది. సన్నని వెళుతురులో శిధిలాస్తితిలొ ఉన్న ఆ ఔదార్య పట్టన ఊరుని చూశాను. నేను అక్కడ ఉన్న శిధిలాలు చూస్తూ ఉండగా ఆ ప్రాంతానికి రెండు కార్లు నేరుగా నా దగ్గరకి వచ్చాయి . అలా వచ్చిన ఆ కార్లలో నుండి ఓ 5 మంది దిగి నన్ను పట్టుకొని, నా చేతులని వెనక్కి పెట్టి వాటిని తాళ్లతో కట్టేసి , వాళ్ళ కార్లో బలవంతంగా ఎక్కడికో తీసుకెళ్లారు. వారు నేరుగా ఓ ఓల్డ్ బిల్డింగ్ దగ్గరకి తీసుకెళ్ళి , నన్ను ఒక లేడి ఆఫీసర్ ముందు నిల్చోబెట్టారు. ఆమెకి 40 సం.. వయస్సు ఉండొచ్చు. ఆమె ఒక కాస్ట్లీ చీర కట్టుకొని ఆ రూంమ్ లో ఉన్న బెంచ్ కి అనుకోని నన్నే చూస్తూ నన్ను తీసుకొచ్చిన వాళ్ళతో “ఏమైంది , ఎక్కడనుంచి ఈ అబ్బాయిని తీసుకొచ్చారు” అని అంటే వాళ్ళలో ఒక వ్యక్తి అంతో “ ఇతను

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *