ఇల్లరికానికి వచ్చిన చిన్నల్లుడు 6

By | March 14, 2024
telugu sex stories xossipi ఇల్లరికానికి వచ్చిన చిన్నల్లుడు 6 ఆ తరవాత నుంచి మా నాన్న - నా పెళ్లి కోసం దాచిన డబ్బులతో ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఒక రోజు పెళ్లి షాపింగ్ కోసం ఇరు కుటుంబాలు వెళ్ళాము. మంజుల గారు కూడా వచ్చారు. ఆ రోజు అందరూ వారి వారి షాపింగ్స్ చేస్తూ ఉన్న సమయంలో మంజుల గారితో విడిగా మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ సమయంలో మేమిద్దరం మామూలు విషయాలు అనగా పెళ్లి గురించి మాట్లాడుకున్నాము. అంతే కానీ క్రిందటి రోజు అంటే నా ప్రేమ గురించి చెప్పిన రోజున నేను ఆమెతో మాట్లాడిన మాటలు , ప్రవర్తించిన తీరు మళ్ళీ ప్రవర్తించలేదు. మాట్లాడలేదు. ఆమె కూడా ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. అలా రోజులు గడుస్తుండగానే మా పెళ్లి రోజు వచ్చింది. పెళ్ళికి ఒక రోజు ఉంది అనగా మా అమ్మ తరపున బందువులు నాన్న తరపున బందువులు అలాగే వదిన తరపున బందువులతో మా ఇల్లు సందడిగా మారింది. పెళ్లి రోజున ఉదయం నాలుగు గంటల నుంచి ఇంట్లో హడావుడి మొదలయింది. అమ్మ వదిన నన్ను పెళ్లి

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి subscription తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *