జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 316

By | April 23, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 316 నావల్ల కాకపోయినా చెల్లెళ్ళ సంతోషం కోసం ఒప్పుకోగా లవ్ యు అక్కా అంటూ కౌగిలించుకొని అమ్మను , నర్గీస్ మరియు సమీరాలను సంతోషన్గా పలకరిస్తుండగా , మన కృష్ణ లాగేజీతోపాటుగా లోపలకు వచ్చి అమ్మా నేను ఎవరో గుర్తుపట్టారా అని అడుగగా , నేను వెంటనే కృష్ణ అనగానే మురిసిపోతుండగా అందరూ సంతోషన్గా పలకరించుకొని మాట్లాడుతుండగా , అన్నయ్యా మెహ్రీన్ అక్కయ్య లగేజీ మనతోపాటు తీసుకెళ్దాము అనగానే నా సంతోషానికి అవధులే లేనట్లుగా , చెల్లి ఇంటికి వెళదాము అంటూ తట్టుకోలేక అడుగగా , అక్కా .........అంటుండగా అదేమీ లేదు చెల్లి అమ్మను వెంటనే చూడాలని ఉంది అని చెప్పగా , అమ్మ కోసమో నీ బుజ్జి కోసమో మాకు తెలుసులే అక్కా , రండి అంటూ సంతోషంగా నవ్వుతూ లగేజీతో పాటుగా ఇక్కడకు చేరుకోగానే , ఇంట్లో ఉన్నవాళ్ళందరూ నాకోసం బయటకు రాగా వెంటనే అమ్మ దగ్గరకు వెళ్లి పదాలకు నమస్కరించగా , సంతోషన్గా ఉండు తల్లి అంటూ దీవించి ఆనందబాస్పాలతో మనసారా హత్తుకొని ముందుగా ఇందుఅమ్మను పరిచయం చెయ్యగా , పాదాలకు నమస్కరించబోగా వారించి మెహ్రీన్ ఎలా ఉన్నావు తల్లి అంటూ కౌగిలించుకొని అందరినీ పరిచయం చేస్తుండగా , కృష్ణ అమ్మ గారు అమ్మను సాదరంగా ఆహ్వానించి అందరినీ లోపలకు పిలుచుకొనివెల్లి , అమ్మాలిద్దరూ నన్ను ప్రేమలో ముంచెత్తుతూ ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఎలా ఉన్నారు అని అడుగగా , నాన్న గారు అమ్మ దగ్గరకు వచ్చి క్షమించమని వేడుకోగా అమ్మ నవ్వుతో వారించగా ఆనందబాస్పాలతో పొంగిపోతుండగా , అంకుల్ ఫ్రెండ్లీ గా మాట్లాడిస్తూ నాన్న బాధను పోగొట్టగా , అమ్మకు ఇక్కడ నుండి వెళ్లిన దగ్గర నుండి జరిగిందంతా చెప్పేసాను అనగానే , షాక్ తో మొత్తం చెప్పేసావా అనగానే నవ్వుతూ మహి కారులోనే చెప్పింది అదంతా చెప్పవద్దని అందుకే సంతోషమైన విషయాలను మాత్రమే చెప్పాను అనగా లవ్ యు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *