జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 380

By | July 8, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 380 ల్యాండ్ అవ్వగానే రేయ్ మామా బావలతో కలిసి లగేజీ దించండి వచ్చేస్తాను అనిచెప్పి , పిల్లలూ......... హైద్రాబాద్ బిరియాని ఎవరెవరికి టేస్ట్ చెయ్యాలని ఉంది అని అడిగాను అంతే పిల్లల మొదలుకొని మెహ్రీన్ అమ్మా అమ్మమ్మా వరకూ నాకు నాకు అంటూ చేతులెత్తిమరీ చెప్పారు . నాకు కూడా అంటూ వాసంతి ఒడిలోని బాబుని ఎత్తుకొని , పిల్లలూ బయట రద్దీగా ఉంటుంది కాబట్టి మీ అక్కయ్యలను , అమ్మలను మీరే జాగ్రత్తగా చూసుకోవాలి , వాళ్ళు తప్పిపోయినా తప్పిపోతారు అని చెప్పాను. అన్నయ్యా మావయ్యా అందరినీ మేమే ఒక కంట కనిపెడతాము మీరేమీ కంగారుపడవద్దు అని బదులివ్వడంతో , మా క్యూట్ ఏంజెల్స్ soooo స్ట్రాంగ్ అండ్ డేరింగ్ అంటూ అందరమూ నవ్వుకున్నాము. వెంటనే పిల్లలు రంగం లోకి దిగిపోయి అమ్మా , అక్కా మా చేతులు పట్టుకోండి అని ఒక్కొక్కరు ఇద్దరిద్దరి చేతులు పట్టుకొని ఫ్లైట్ దిగారు. స్నిగ్ధ మరియు కీర్తి ఏకంగా అమ్మలిద్దరి చేతులను పెట్టుకోవడంతో , అమ్మో నాకు బయట భయం మీరే ధైర్యం ఇవ్వాలి అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టారు.  చివరగా అన్వేష్ ప్రసన్నా మరియు కాంచన చేతులను పట్టుకొని వెళుతున్నాడు . వెంటనే వెళ్లి కాంచన నడుము గిల్లేసి అవ్........ అంటూ చిన్నగా కేకపెట్టి నన్నుచూసి తియ్యగా నవ్వుకుంది. ఇటువైపుకు వచ్చి ప్రసన్నా భుజం చుట్టూ చేయివేసి నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి , నీకు హైద్రాబాద్ లో ఏమేమి చూడాలని ఉందొ చెప్పు వాటికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను అని చెప్పాను . రేయ్ ......ఫస్ట్ బిరియాని టేస్ట్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *