జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 388

By | July 16, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 388 హాల్ లో ఎంటర్ అవ్వగానే wow అంటూ ఒకరినొకరు చూసుకొని మురిసిపోయి లవ్ యు బావ , లవ్ యు బుజ్జి .............అంటూ అమాంతం కౌగిలించుకొని బుగ్గను కొరికేసి బెడ్ పై వాలిపోయారు . నేను అత్తయ్య ఒడిలో కృష్ణగాడు అంటీ ఒడిలో వాలిపోయి సంతోషన్గా మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయాము.  ఉదయం లేచేసరికి 8 గంటలు అయ్యింది , ఫ్రెష్ అయ్యి బయటకువచ్చి రెస్టారెంట్ లోనే టిఫిన్ చేసి బస్ దగ్గరకు చేరుకున్నాము. విక్రమ్ సర్ మాకోసమే మేనేజర్ తోపాటు వేచిచూస్తున్నట్లు మహేష్ అంటూ దగ్గరికివచ్చి కౌగిలించుకొన్నారు. మధ్యాహ్నం విందుకు మీ అక్కయ్య అందరినీ పిలుచుకొని రమ్మని చెప్పింది అని చెప్పడంతో , కచ్చితంగా వస్తాము అనిచెప్పి , ఫస్ట్ మా ఇంటికి చేరుకొని తియ్యటి స్మృతులను గుర్తుచేసుకొని అటు నుండి , మధ్యాహ్నం వరకూ మరొక ఫేమస్ బీచ్ కు వెళ్లి ఎంజాయ్ చేసి మధ్యాహ్నం విక్రమ్ సర్ ఇంటికి చేరుకొని అక్కయ్యకు వంటలో అమ్మావాళ్ళంతా సహాయం చేసి అందరమూ కలిసి తిని సాయంత్రం వరకూ సంతోషన్గా గడిపాము . రాత్రికి నైట్ బీచ్ లో ఎంజాయ్ చేసి హోటల్ చేరుకొని నిద్రపోయాము .  అలా నెక్స్ట్ మూడు రోజులు రమేష్ గోవా మొత్తం మరియు చుట్టూ ఉన్న టూరిస్ట్ places మరియు జలపాతాలను , పెద్ద షిప్ లో ప్రయాణం ఇలా అన్నింటికీ తీసుకెళ్లి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *