జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 392

By | July 20, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 392 మరొక 5 నిమిషాలకు కాల్ చేసి రేయ్ మామా వీడేంట్రా కాలేజ్ మొత్తం వాడివి వాడి తమ్ముడివి వాళ్ళ నాన్న ఫొటోలతో బ్యానర్లు , పోస్టర్లతో నింపేశాడు , వీడి వాగ్ధానాలు చదువుతుంటే నాకే నవ్వొస్తోంది , కొన్నింటిలో అయితే డైరెక్ట్ గా స్టూడెంట్స్ ను బెదిరిస్తున్నట్లు కూడా ఉన్నాయి , నువ్వొక్క మాట చెప్పావంటే మనవాళ్ళంతా వాటిని మొత్తం పీకేసి మనవి వేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పాడు . రేయ్ కృష్ణా వాళ్ళ ఒక్క పోస్టర్ కూడా చిరగకూడదు కానీ , వాడి బ్యానర్లకు సరిగ్గా కౌంటర్ పడేలా సెలెక్ట్ చేసి మన బ్యానర్లను వాటి ప్రక్కనే ధమ్కీ ఇచ్చేవిధంగా సెట్ చెయ్యండి అని బదులిచ్చాను . అదిరిపోయేలా చేస్తామురా మామా అంటూ రెండు గంటల్లో కాలేజ్ ఎంట్రన్స్ నుండి లోపలివరకూ , రోడ్ లకు ఇరువైపులా అక్కడక్కడా సెట్ చేసి sample ఫోటోలు తీసుకొని వచ్చేసి చూపించడంతో , సూపర్ రా అంటూ కృష్ణ గాడిని మరియు మౌనీష్ ను కౌగిలించుకొని సమయం చూసి , చెల్లెమ్మా , రూప మిగిలిన పని మేము చూసుకుంటాము మీరు వెళ్లి రెస్ట్ తీసుకోండి అని ఇంట్లోకి పంపించేసాము . పెద్దయ్యా మొత్తం అయిపోయింది మీరు కూడా వెళ్ళండి అని చెప్పినా మీరు కాలేజ్ లో అడుగు పెట్టేంతవరకూ మా పని అయిపోదు అంటూ మా దగ్గరే ఉండిపోయారు . కృష్ణ గాడి నోట్స్ ప్రకారం మిగిలిన చిన్న చిన్న పనులను కూడా ఫ్రెండ్స్ మరియు అన్నయ్యల సహాయంతో చేసేసాము. రేయ్ మామా ఇంతకీ ఆ ముసుగు మనుషులు ఎవరై ఉంటారు అని అడిగాడు . ఇప్పుడే కాదురా కృష్ణా అంటూ ముంబై నుండి వచ్చిన తరువాత

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *