జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 415
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 415 నెక్స్ట్ అపోసిట్ టీమ్ కెప్టెన్ అడుగుపెట్టాడు . మరొక వికెట్ పడకుండా బౌండరీలు బాదుతూ రెండు వర్లకు 25 రన్స్ సాధించాడు . అప్పుడు 7 overs కు స్కోర్ 55/4 . ఈ ఒక్క వికెట్ తీస్తే విజయం వైపు సులభంగా అడుగులు వెయ్యొచ్చని కెప్టెన్ మహేష్ అని పిలిచి బాల్ అందించి అదే విషయం చెప్పాడు . ఉపుమీదున్న అతడు వరుస రెండు బంతులకు రెండు బౌండరీలు సాధించి పిల్లనాయాలా అని గేలి చేసాడు. కృష్ణగాడు కోపంతో నాదగ్గరికివచ్చి చెవిలో చెప్పి వెళ్ళిపోయాడు . నవ్వుకుని పిచ్ మధ్యలోకి వెళ్లి చిన్న చిన్న రాళ్లను తొలగించి బౌన్స్ వేసేలా ఫీల్డింగ్ సెట్ చెయ్యడంతో క్రీజ్ లో ఉన్న ఇద్దరూ batsmans కూడా అదే చర్చించుకుని రెడీ అయిపోయారు . అంపైర్ సైగ చేయగానే వేగంగా పరిగెత్తుకుంటూ బౌన్సర్ బదులు yorker వేయడంతో ఎత్తిన బ్యాటును అలాగే ఫోజ్ ఇస్తూ షాక్ లో నిలబడిపోయాడు . ఇక వెళ్లు వెళ్లు అంటూ సైగ చేసి పైకెగిరాను . ప్లాన్ వర్కౌట్ అయ్యిందిరా అంటూ కృష్ణగాడు నేను గుద్దుకొని టీం మొత్తం ఇక విజయం మనదే అని ఎగురుతున్నాము .
మిగిలిన మూడు బాల్స్ డాట్ చేసి లెగ్ సైడ్ కాంపౌండ్ దగ్గర ఫీల్డింగ్ నిలబడ్డాను . అపోసిట్ టీమ్ పూర్తి డీలా పడిపోయి ఓవర్ కి ఒక వికెట్ దాసోహం చేసి వెళ్లిపోతున్నారు . 10 overs కు స్కోర్ 70 / 7 కు చేరి పూర్తి పైచెయ్యి సాధించాము . చివరి 5 ఓవర్లకు 100 పైనే చెయ్యాలంటే కష్టమే కాబట్టి నెక్స్ట్ ఓవర్ ను మా టీమ్ లో చిన్న పిల్లాడికి బౌలింగ్ ఇచ్చాడు మా కెప్టెన్ , చూద్దాము మన బౌలింగ్ లో కష్టపడ్డారు కనీసం వీడి బౌలింగ్ లోనైనా కొట్టించి సంతోషాన్నిద్దాము అని పిల్లాడి దగ్గరకువెళ్లి నీఇష్టం ఎంత స్కోర్ అయినా ఇవ్వు అని తలపై స్పృశించి