జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 416

By | August 18, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 416 రేయ్ మహేష్ బాల్ దొరికిందా ఎంతసేపు తొందరగా రా అని గ్రౌండ్ కాంపౌండ్ మీద ఎక్కి పిలిచారు . దీనంగా బాధపడుతూ రావడం చూసి కృష్ణగాడు రేయ్ ఏమైంది అని అడిగాడు . మా టీమ్ మొత్తం కంగారుపడుతూ అదే విషయం అడిగారు . రేయ్ కృష్ణా , కెప్టెన్ అంటూ జరిగిందంతా చెప్పి అక్కడ మా అమ్మ లాంటి అమ్మ ఒక్కరే కష్టపడుతున్నారు . చూసి ఏమిచెయ్యకుండా ఉండటం నావల్ల కావడం లేదురా అని కళ్ళల్లో చెమ్మతో చెప్పాను .  నా కన్నీళ్లను చూసి అందరూ చలించిపోయినట్లు నా భుజం పై చేతులను వేసి మహేష్ ఏమిచేద్దామో చెప్పు అని అడిగారు . వెంటనే వెళ్లి ఆ అమ్మకు లగేజీ మార్చడంలో సహాయం చెయ్యాలని ఉంది అన్నా అని చెప్పాను . మహేష్ ఇక నాలుగు ఓవర్ లు మాత్రమే మిగిలాయి పూర్తిచేసేసి గెలిచిన వెంటనే నీతోపాటు అందరమూ వెళదాము అని ఆమె అన్న చెప్పాడు . అన్నా మనం వెళ్లేంతవరకూ ఆ అమ్మ వేచి ఉండకుండా ఇంతకుముందు చిన్న లగేజీతో పడినట్లు పెద్ద లగేజీ ఎత్తి పడిపోతే ఏమవుతుందో ఆలోచించండి అని బాధతో చెప్పాను .  మహేష్ అవన్నీ వొదిలేయ్ నువ్వు చెప్పు ఏమిచేద్దామో అని కెప్టెన్ అడిగాడు . అన్నా బెట్ అందరూ వేశారు కాబట్టి మీరు మ్యాచ్ పూర్తి చెయ్యండి నేను కృష్ణగాడు అమ్మకు సహాయం చేస్తాము అని చెప్పడంతో , రేయ్ నేనొక్కడినే వెళతాను అనింటే నీకు ఉండేదిరా బ్రతికిపోయావు అంటూ సంతోషంతో

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *