జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 417

By | August 19, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 417 Wow ఆప్యాయతతో ముద్దుపెట్టేశారు కదా అమ్మా రుణం తీరిపోయింది అని నెక్స్ట్ 10 నిమిషాల్లో చిన్న వస్తువు కూడా బయట కనిపించకుండా లోపల పెట్టేసాము . అమ్మా ఫినిష్ ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి చేసేస్తాము , ఏమంటారు కెప్టెన్ అని అడిగాను . నువ్వెలా చెబితే అలా మహేష్ అని ఏమాత్రం అలసట లేనట్లు ఉత్సాహంతో అందరూ బదులిచ్చారు . చాలు కిట్టయ్యా  అంటూ నాదగ్గరికి వచ్చి సంతోషం పట్టలేక నుదుటిపై బుగ్గలపై బోలెడన్ని ముద్దులుపెట్టింది . అమ్మా ఇన్ని ముద్దులా అయితే మేమే మీకు ఋణపడిపోతున్నాము ఎప్పుడు తీర్చాలో అని ఆలోచిస్తున్నట్లు ఫోజ్ లో నిలబడ్డాను . చూసి అందరూ సంతోషించారు , అమ్మో మా కిట్టయ్యకు అన్ని విద్యలూ తెలుసు అంటూ నుదుటిపై కళ్ళల్లో చెమ్మతో ఈ క్షణం నుండి నువ్వు నా కూతురితో సమానం అంటూ ముద్దుపెట్టగానే , వొళ్ళంతా జలదరించి అమ్మా అంటూ ప్రేమతో పిలిచాను . ఆ పిలుపు పిలుస్తున్నప్పుడల్లా ఈ తల్లి ఆనందం వర్ణించలేనిది అంటూ గుండెలకు హత్తుకొంది . అమ్మా ఇక మేము వెళతాము అని చెప్పాను . కిట్టయ్యా ఉండు అందరికీ టీ చేస్తాను అని వంటింట్లోకి వెళ్లి స్టవ్ మాత్రమే గ్యాస్ లేకపోవడం చూసి ఇప్పుడెలా అంటూ బాధపడుతూ బయటకు రావడం చూసి , ఏమైoదమ్మా అని దగ్గరకువెళ్లి అడిగాను . గ్యాస్ సిలిండర్ లేదు అని బదులివ్వడంతో , అమ్మా ఈ ఎండకు టీ తాగితే మరింత హీట్ మేము వెళతాము అని చెప్పబోయి , ఇప్పుడు కాకపోయినా వంట చేసుకోవడానికి ఎలాగో సిలిండర్ కావాలి , ఏజెన్సీ వాళ్ళు రాసుకునివెళ్లి సిలిండర్ ఇవ్వాలన్నా రెండు రోజులు పడుతుంది కాబట్టి

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *