జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 418

By | August 20, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 418 సమయం చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట వచ్చి రెండుగంటలయినా రాకపోగా నా కాల్స్ కూడా ఎత్తడం లేదు . మొత్తం అమౌంట్ ముందే ఇచ్చి తప్పుచేసాము అని హ్యాండ్ బ్యాగ్ లోని రిసిప్ట్ తీసి చూస్తే అందులో తన నెంబర్ ఉండటం చూసి , నా నంబర్ అని తెలిసి కూడా ఎత్తడం లేదు అని , ప్రక్కన షాప్ బయట ఉన్న కాయిన్ బాక్స్ నుండి చేస్తే ఒక్క రింగుకే ఎత్తి హలో ************tranportation ఏవిదంగా సహాయపడగలము అని మాట్లాడటంతో , ఆమెకు చాలా కోపం వచ్చి రెండు గంటల నుండి కాల్స్ చేస్తుంటే నా కాల్ ఎత్తకుండా వేరేవి మాత్రం ఎత్తారు . ఇప్పుడవన్నీ అనవసరం మా లగేజీ ఇంట్లో పెట్టడానికి వస్తారా లేదా అని కోపంతో అడిగింది . Sorry మేడం మేము కూడా గంటకుపైనే వేచిచూసాము , మీ ఒక్కటే కాదు చాలా ఒప్పుకున్నాము ఆలస్యం అయితే మాకు చాలా లాస్ , మేము ఇప్పుడు రావడం కుదరదు , రేపు మళ్లీ వైజాగ్ వస్తాము అప్పుడు కావాలంటే వచ్చి లోపాలపెడతాము అని ప్రక్కనవాడితో నవ్వడం వినిపించి కోపంతో కట్ చేసేసింది .  షాప్ లోని వ్యక్తితో అన్నా ఇక్కడ ఎవరైనా కూలీలు దొరుకుతారా అని అడిగింది . మిమ్మల్ని చూస్తుంటే అర్జెంట్ అనిపిస్తోంది . దగ్గరలోని సర్కిల్లో ఉంటారు వెళ్ళండి అని చెప్పడంతో స్కూటీలో వెళ్లి అక్కడ ఖాళీగా కూర్చున్నవాళ్లను అడిగితే వస్తామని చెప్పి , అడ్రస్ చెప్పగానే చాలా దూరం మేడం , మా వెహికల్ వస్తోంది పనికి వెళుతున్నాము ఏదో దగ్గరే 10 నిమిషాలలో అయిపోతుంది అని ఒప్పుకున్నాము అదిగో వచ్చేసింది అని చెప్పి వెహికల్ లో వెళ్లిపోయారు . తన తల్లికి కాల్ చేద్దామంటే ప్రయాణం లో మరియు ఇక్కడ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *