జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 420

By | August 22, 2020
  xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 420 ప్రదక్షణాలు చేస్తున్నాను అని నాతో మాట్లాడుతోందని మురిసిపోతూ బదులిచ్చాను . గర్భగుడి ఉన్నది అక్కడ నువ్వు నావెనుకే వస్తున్నావు ఒకసారి చూసుకో అని తియ్యని స్వరంతో మాట్లాడింది . చూస్తే గర్భగుడి నుండి దూరం ఉండటం చూసి దొరికిపోయాను అంటూ తలదించుకొని , మీరు మీ కోరికలు తీర్చమని గర్భగుడి చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు కానీ నేను నాకోసం గర్భగుడిలో నుండి బయటకువచ్చిన దేవత చుట్టూ తిరుగుతున్నాను . ఏదీ దేవత ఎక్కడ బాబు అంటూ చుట్టూ చూసి తియ్యగా నవ్వుకుని వెళ్లు వెళ్లి చదువు బాగా రావాలని దేవుళ్ల చుట్టూ తిరిగి దండం పెట్టుకో అని చెప్పింది . నా కళ్లెదురుగా అతి సౌందర్యమైన , ఆకర్షణీయమైన మరియు వరాలిచ్చే దేవత కనిపిస్తుంటే మరొక దేవతల అనుగ్రహం నాకెందుకు కాబట్టి ఆ వరమేదో మీరే నాకు ప్రసాధించండి అని మోకాళ్లపై కూర్చుని రెండుచేతులతో ప్రార్థించాను . నిన్నూ అంటూ అందమైన నవ్వు ఆపకుండా నవ్వింది అంతే ఆ నవ్వుకు హృదయం పరవశించిపోయి గుండెలపై చేతిని వేసుకొని , మీరే నా దేవత అంటూ వెనక్కు దడేల్ మంటూ పడిపోయాను .  బాబు తలకు దెబ్బ తగులుతుంది అంటూ కంగారుపడుతూ నా దగ్గరికివచ్చి పూలపై పది ఉండటం చూసి హమ్మయ్యా ఆనుకొని , నామాటలకు అప్పటికీ నవ్వుతూనే చిరుకోపంతో దెబ్బలు తగిలితే మీ అమ్మానాన్నలు బాధపడతారు లేచి వెళ్లు అని అయిష్టంతోనే చెబుతోందని తెలిసి , లేపమని చెయ్యి అందించాను చాలాసేపటికి కంపిస్తున్న చేతితో అందుకొని నన్ను లేపింది . తనమీద వాలబోయి వావ్ వావ్....... అంటూ

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *