జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 422

By | August 24, 2020
  xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 422 కొన్ని అనివార్య కారణాలతో మన సోషల్ టీచర్ కొన్ని నెలలు అందుబాటులో ఉండనందువలన వారి స్థానంలో మిస్ కావ్య సోషల్ స్టడీస్ క్లాస్సెస్ కొనసాగిస్తారు . వారు వచ్చిన తరువాత మిస్ కావ్య ఇంగ్లీష్ టీచర్ గా కొనసాగుతారు కాబట్టి న్యూ జాయిన్ టీచర్స్ ను కరతాళధ్వనులతో స్వాగతించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో , గ్రౌండ్ మొత్తం మారుమ్రోగింది . National Anthem తో ప్రేయర్ ముగించి ఎవరి క్లాస్ కు వాళ్ళు క్యూ లో వెళ్లిపోయాము. రేయ్ మహేష్ కొన్ని నెలలే అంటరా మళ్లీ వాడే వస్తాడు ..........., అంతవరకైనా వాడులేని స్కూల్ ఎంజాయ్ చేద్దామురా , నెనువెళ్లి హెడ్ మాస్టర్ రూంలో నుండు చాక్ మరియు డస్టర్ తీసుకొస్తాను అనిచెప్పి వెళ్లి మేడం కు విష్ చేసి మాకోసం ఉంచిన వాటిని తీసుకొని స్టోర్ రూమ్ దాటగానే , అప్పుడే బయటకువచ్చిన ఒకరు ఎక్కడో విన్న తియ్యని స్వరంతో 9th క్లాస్ A సెక్షన్ ఎక్కడ బాబు అని అడిగింది . ఆ మాటలు నేరుగా నా హృదయాన్ని తాకి దేవతను గుర్తుచేసింది . అంతే పెదాలపై చిరునవ్వుతో my బ్యూటిఫుల్ goddess అంటూ వెనక్కుతిరిగాను . మహేష్..........నువ్వు అంటూ ఆశ్చర్యపోతుంటే అక్కడికక్కడే స్కూల్ అనికూడా పట్టించుకోకుండా మాస్ దరువు స్టెప్పులు వేసి సంతోషం పట్టలేక ఎగిరి గెంతేసి షారుఖ్ స్టైల్ లో చేతులుచాపి నా దేవత సాక్షాత్కారమయ్యింది అని దగ్గరకు వెళుతుంటే , నోటికి చేతిని అడ్డుపెట్టుకొని సంతోషిస్తోంది . ఇంతలో కాలేజ్ బెల్ మ్రోగడంతో మొదటిరోజే నా దేవత క్లాస్ కు లేట్ వెళ్లడం ఇష్టం లేక , ఫాలో మీ మేడం మీరు అడుగుతున్నది నా క్లాసే అంటూ చేతితో సైగ చేసి దారిచూపిస్తూ 10th A సెక్షన్ అని చూపించి , 10th క్లాస్ అన్నయ్యలు అందరూ నాకు తెలిసినవాళ్లే అయినందువల్ల ఆశ్చర్యంతో చూస్తుండగానే

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *