జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 424

By | August 27, 2020
  xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 424 నా చూపులు గ్రహించి నన్ను చూడకుండానే మహేష్ లోపలకు రా అని పిలిచింది . కనిపెట్టేసారా ఎంతైనా goddess కదా అని నవ్వుతూ దగ్గరకు వెళ్ళాను . భోజనం అని అడిగింది . ప్చ్.............లేదు అని ఆకలి అన్నట్లు సైగ చేసాను . అక్కడ సెల్ఫ్ లో  నా లంచ్ బాక్స్ ఉంది తీసుకురా అంది . ఓపెన్ చెయ్యి అంది . చేసి చూస్తే ఒకే ఒక గిన్నెలో వెజిటబుల్ బాత్ ఒక్కరికి సరిపోయేంతే ఉన్నా నువ్వు తిను అని చెప్పింది . మరి మీకు అని అడిగాను . దేవతలు ముందు వారి ప్రియమైన భక్తుల ఆకలి తీర్చిన తరువాత మిగిలితే తింటారు లేకపోతే భక్తుల ఆకలి తీరిందని సంతృప్తి పడతారు అని సంతోషంతో నవ్వుతూ చెప్పింది .  కావ్యమిస్ వైపు ఆరాధనతో చూసి ఆనందబాస్పాలతో ఒక్క నిమిషం మేడం అంటూ బయటకు పరుగుతీసి కృష్ణగాడి దగ్గరకు వెళ్లి రేయ్ ఫస్ట్ టైం నీతో కలిసి కాకుండా వేరే తినబోయాను రా sorry........ అనేంతలో , కౌగిలించుకొని వచ్చావు చాలురా రాకపోయినా అర్థ చేసుకునేవాడిని రా , ఎక్కడ తినబోతున్నావో తెలుసు , దానికోసం ఎంత తపన పడుతున్నావో తెలుసు ముందు వెళ్లరా వెళ్లు అంటూ నా లంచ్ బాక్స్ అందించాడు . లవ్ యు రా మామా అంటూ మరుక్షణంలో స్టాఫ్ రూమ్ కు నుదుటిపై చెమటతో చేరి , లంచ్ బాక్స్ తెరిచి for my బ్యూటిఫుల్ goddess అంటూ అందించి , భక్తులు దేవతలకు నైవేద్యం ప్రసాదం ఉంచిన తరువాతనే మిగిలినది భక్తులు వరప్రసాదంగా తింటాము అని పరిగెత్తడం వలన వగరుస్తూ చెప్పాను . అమ్మో నువ్వు మామూలోడివి కాదు అంటూ ప్రక్కనే కుర్చీలో కూర్చోబెట్టి సరే నువ్వు తెచ్చిన భోజనం నేను తింటాను , నేను తెచ్చినది నువ్వు తిను అంటూ చేతికి బాక్స్ అందించింది . ముట్టుకుంటే కందిపోయేలా సున్నితంగా పట్టుకొని నా దేవత అమృతం అందించింది అని ఒక ముద్ద

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *