జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 445

By | September 22, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 445 చివరి రెండు ఓవర్లకు 5 పరుగులు అవసరం అని తెలియగానే మా విజయం దాదాపు ఖాయమైపోయింది . ఫస్ట్ బాల్ నా ఫ్రెండ్ ఆడుతూ షాట్ కొట్టబోయి గురి తప్పడంతో చేతికి బలంతో తగలడంతో అమ్మా అంటూ బ్యాట్ కిందపడేసి కూర్చుండిపోయాడు . PET వచ్చి చూసి కృష్ణా స్పోర్ట్స్ రూంలోకి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మని కెకెయ్యడంతో వాడు అటు నుండే అటు పరిగెత్తాడు .  ఈ గ్యాప్ లో జగదీష్ వచ్చి నా దేవతకు కనిపించేలా అటూ ఇటూ తిరుగడంతో , సర్ అంటూ గ్రౌండ్ విడిచి వెళ్లి నేను తీసుకోవాల్సిన పేపర్స్ కూడా తొందరలో మీరు తీసుకువెళ్లిపోయారు అని చెప్పి , స్కూల్ సమయం అయ్యేలోపు తీసుకొస్తారా అని రిక్వెస్ట్ చేసింది . అవునా కావ్య గారు చూసుకోలేదు sorry నాకు ఇప్పుడు కుదరదు రేపు మా ఫ్రెండ్ పెళ్లి ఉంది . ఇటు నుండి ఇటే బయలుదేరుతున్నాను. ఇప్పుడెలా సర్ అని అడిగింది . మీరు నాతోపాటు కారులో వస్తే పేపర్స్ ఇస్తాను మీరు మళ్లీ ఆటోలో వచ్చేయ్యొచ్చు అని కన్నింగ్ ఐడియా తో చెప్పాడు . అయితే ఆగండి మ్యాచ్ అవ్వగానే మహేష్ తోపాటు వెళదాము అని బదులిచ్చింది . మహేష్ .......అంటూ మాటలు తడబడి నేను కాస్త అర్జెంట్ వెళ్ళాలి నాకోసం మిగతా ఫ్రెండ్స్ మధ్యాహ్నం నుండి వేచి చూస్తున్నారు ఇక మీఇష్టం మెనూ మళ్లీ వచ్చేది 5 రోజుల తరువాతనే అని చెప్పడంతో ఆలోచిస్తుంటే మీకు వెహికల్ ఉంటే దానిలోనైనా రండి మాఇల్లు దగ్గరే తీసుకొని వచ్చేయ్యొచ్చు అని నమ్మించేలా మాటలు మాట్లాడుతూనే

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *