జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 455

By | October 10, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 455 నాదేవతతోపాటు అందరమూ ఎక్కడికి అని కూడా అడగకుండా ఎంజాయ్ చేస్తూ ప్రయాణం సాగించాము . వైజాగ్ దాటి హైవే ఎక్కడంతో నాదేవత దివ్యక్క ఒకరికొకరు చూసుకొని ఎక్కడికి వెళుతున్నాము అని సైగలు చేసుకొని నన్ను అడిగారు . నాకేమీ తెలుసు నిన్న అన్నీ రెడీ చేస్తుంటే అమ్మను అడిగితే మొక్కు అని మాత్రమే చెప్పింది . అంటే ఎక్కడికో సర్ప్రైజ్ తీసుకువెళ్తోంది అన్నమాట అంటూ ప్రయాణాన్ని ఇంజోయచేస్తున్నాము . 7 గంటలకల్లా రాజమండ్రి చేరుకున్నాము . నాన్నగారు ఒక హోటల్ దగ్గర వెహికల్ ఆపి ఎవరెవరికి ఏమి టిఫిన్ కావాలి అని అడిగారు . ఎవరికి ఇష్టమైనది వారు చెప్పాము , అమ్మ మాత్రం లేచినప్పటి నుండి ఒక్కమాట కూడా మాట్లాడకుండా టిఫిన్ కూడా ఆర్డర్ చెయ్యలేదు .  అందరమూ అమ్మవైపు చూసి why అని ఆడిగాము . మహేష్ అమ్మ మౌనవ్రతం మరియు ఉపవాసం మొక్కు తీరేంతవరకూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టదు అని అంటీ చెప్పడంతో , అంకుల్ నేను కూడా అమ్మ మొక్కు తీర్చుకునేంతవరకూ ఉపవాసం అని నాదేవత టిఫిన్ వద్దని 

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *