జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 468

By | November 7, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 468 తను సంతోషంతో ఉంటే ఆనందమే కానీ నీదేవత పరిస్థితి భవిష్యత్తులో ఏమవుతుందో అని , నేను ఉన్నంతవరకూ ప్రాణంగా చూసుకుంటాను నాకు ఏదైనా జరిగితే తనకు తోడు లేకపోతే ఎలా అని చిత్తూరు చేరుకొని బాధపడుతుండటం చూసి నీదేవత కూడా బాధపడుతుండటం చూసి , నానుండి సీక్రెట్ గా రాస్తున్న డైరీలో తన గురించి ఏమైనా రాసిందేమో తెలుసుకుని ఇద్దరినీ కలుపుదామని వెతికితే , రోజూ రాసి బీరువాలో అప్పుడు నువ్వు మాఇంటిలో వదిలిన బట్టల కింద దాస్తోంది తెలుసుకొని , అది ఆఫీస్ కు వెళ్ళినప్పుడు తీసి చూస్తే బుక్ కు కూడా లాకర్ ఉంది అని లోపల రూంలోకి వెళ్లి డైరీ తెచ్చి చూపించింది . చూస్తే నిజంగానే లాకర్ ఉంది ఇలాంటిది చూడటం ఇదే తొలిసారి అని అప్పటివరకూ చెప్పినది వింటూ భావాలను ముఖంలో తెలియజేస్తూ అమ్మకు చెప్పాను . డైరీ ఓపెన్ చెయ్యడానికి నీ దేవత పేరు , నీ పేరు , నా పేరు ........ఇలా బోలెడన్ని try చేసినా లాభం లేదు.జనవరి అనుకుంటాను మొదటే చలి ఆపై సాయంత్రం వర్షం 

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *