జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 477

By | November 24, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 477 మెయిన్ డోర్ దగ్గర నాదేవతతోపాటు గిరిజా గారు కింద కూర్చుని కావ్యమ్మ కోసమే వేచి చూస్తున్నారు . అమ్మ నాదేవతను చూసి తట్టుకోలేక కావ్యమ్మతోపాటు దిగిపోతుంటే , కావ్యమ్మ ..........ఆపి చెల్లి కొద్దిరోజులే కదా అని కౌగిలించుకొని , ఒక్కొక్క చీర మాత్రమే తీసుకొని , అన్నీ తీసుకెళితే మీరే అని డౌబ్ట్ వచ్చేస్తుంది అని చెప్పడంతో సరే అని చెప్పాము . కావ్యమ్మ దిగి విండో లతోపాటు కారు డోర్లు వేసి చెల్లి ఇక్కడికే పిలుస్తాను దగ్గర నుండి చూడొచ్చు అని చెప్పడంతో , లవ్ యు అక్కా తొందరగా పిలువు మరి అని సంతోషంతో ఆత్రం చెయ్యడంతో , కావ్యమ్మ మురిసిపోయి కొన్ని అడుగులు వేసి కావ్య తల్లి అని పిలిచింది .అమ్మా 10 గంటలు దాటింది . ఇంతవరకూ ఎక్కడకు వెళ్ళావు ఎంత కంగారుపడ్డామో తెలుసా , చేతిలోని కవర్లు చూసి గుడికని చెప్పి షాపింగ్ వెళ్ళావన్నమాట , ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది అని కోపంతో

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *