జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 478

By | November 26, 2020
xossipi telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 478 పంజరం లోని అందమైన రకరకాల పక్షులు కిల కిల రావాలు చేస్తూనే ఉండటంతో M ఆకారపు పంజరం దగ్గరకువెళ్లి రెండు చేతులతో తాకి , ష్ ష్........ ఒకే ఒక్క నిమిషం నా మాటలు విన్నాక మీఇష్టం . బ్యూటిఫుల్ ఫ్లైస్ మీరు పుట్టినప్పటి నుండి పంజరం లోనే ఉండి ఈ ప్రపంచం లోని ప్రకృతిని మిస్ అయ్యారని తెలుసు , మమ్మల్ని క్షమించండి అని రెండుచేతులను జోడించాను . మరి కొద్దిగంటల్లో మీకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చే దేవత లోపల హాయిగా నిద్రపోతోంది , మిమ్మల్ని ఆపమని చెప్పడం లేదు ఎందుకంటే మీ కిల కిల రావాలు వినడానికి వినసొంపుగా ఉంటాయి కానీ ఈ కొన్ని గంటలు మాత్రం కాస్త నెమ్మది అంతే please please ..........అని వేడుకున్నాను . అంతే పక్షులు ప్రక్కవాటితో ఏదో డిస్కస్ ముద్దులు పెట్టుకుని సగం వరకూ తగ్గించి నాదేవత హాయిగా నిద్రపోయేలా రాగాలు పలికించాయి . Wow లవ్ యు లవ్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *