జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 214

By | November 20, 2019
telugu sex stories జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం 214 మళ్లీ మెయిన్ రోడ్లోకి వచ్చి ఏరా మొన్న తనను చూడటానికి వెళ్ళావు కదా మాట్లాడావా అని అడుగగా , వెళ్లడం అయితే వెళ్ళాను కానీ మళ్లీ కాలేజ్ కు వెళ్లాడానికోసం షాపింగ్ కు వెళ్ళింది అందుకే కలవలేకపోయాను , తనను చూసి మూడు రోజులవుతోందిరా నావల్ల కావడం లేదు అంటూ బాధగా చెప్పగా ,కంట్రోల్ మ్యాన్ అంటూ భుజం తడుతూ అయితే ఏ కాలేజో కనుక్కున్నావా అని అడుగగా లేదు రా అని బదులివ్వగా , అయితే ఒకసారి ఇంటికి వెళదామా చూసేసి కాలేజ్ కు వెళదాము అని చెప్పగా మొదటి రోజే క్లాస్ బంకా వద్దులే కానీ సాయంత్రం వెళదాము అలాగే తను ఏ కాలేజో తెలుసుకోవాలి అంటూ మాట్లాడుతూ, కాలేజ్ చేరుకొని బయటి నుండే చూడగా స్టూడెంట్స్ కోలాహలంతో పెద్ద పెద్ద భవంతులతో పెద్ద పెద్ద చెట్లు పచ్చటి గడ్డి పూలచెట్లతో పార్క్ శుబ్రాంగా మైంటైన్ చేస్తున్నట్లుగా వాతావరణం ఆహ్లాదంగా కనిపిస్తుండగా, ప్రసన్నాను బెంగళూరు కాలేజ్ లో చేర్చినప్పుడు అలాంటి వాతావరణం గల కాలేజ్ లో చేరాలని మనసులో అనుకుని ఉండటం , ఇప్పుడు అంత అత్యబ్దుతంగా కాకుండా కొద్దిగానైనా తీరబోతున్నందుకు కృష్ణ గాడిని సంతోషంతో గట్టిగా హత్తుకొని మంచి కాలేజ్ నే సెలెక్ట్ చేశావురా అంటూ మెయిన్ గేట్ గుండా లోపలికి వెళుతుండగా , లోపలికి వెళుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ ను సెక్యూరిటీ ఆపి ఐడెంటిటీ కార్డ్స్ చూసి మరీ లోపలికి పంపిస్తుండగా , న్యూ జాయినింగ్ అని చెప్పగా ఫోటోలు తీసుకొని ఒక బుక్ లో రికార్డ్ చేసుకొని లోపలికి పంపించగా నైస్ ఫార్మాలిటీస్ ఆనుకొని వెళుతూ ఎక్కడో దూరంగా క్రికెట్ కామెంటరీ వెల్తూ వెల్తూ గట్టిగా వినిపిస్తూ కేకలు కూడా వినిపిస్తుండగా క్రికెట్ ఆడుతున్నట్టున్నారురా మొదటి రోజు కదా కనీసం ఫస్ట్ క్లాస్ అటెండ్ చేసి గ్రౌండ్ కు వెళ్లిపోదాము అని చెప్పగా కృష్ణగాడు నవ్వుతూ అంతేగా అంతేగా అని బదులివ్వగా సంతోషంగా నవ్వుతూ , ఆఫీస్ బిల్డింగ్ ఎక్కడో అడుగుతూ చేరుకునేటప్పటికి 10:10 అవ్వగా మొదటిరోజే ఆలస్యంగా వచ్చాము రా అంటూ చుట్టూ చూస్తుండగా , ఏంటని అడుగగా బైక్ ఎక్కడ పార్క్ చెయ్యాలిరా ఒక్కరూ కూడా ఇక్కడ ఎక్కడా నిలబెట్టినట్టుగా లేదు అంటూ ఫాస్ట్ గా ఆఫీస్ బిల్డింగ్ లోకి వెళుతున్న ఒక వ్యక్తిని అడుగగా వెనుక సైడ్ గ్రౌండ్ ఎదురుగా అని చెప్పగా , ఒరేయ్ ఇద్దరమూ వెళితే ఆలస్యం అవుతుంది నేను పార్క్ చేసి వస్తాను నువ్వు అంతలోపు లోపలికి వెళ్ళి జాయిన్ అవుతున్నట్లుగా ఆఫీస్ రూంలో తెలిపి ఫస్ట్ ఇయర్ క్లాస్సెస్ ఎక్కడో తెలుసుకొని రూమ్

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *