జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 517

By | February 17, 2021
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 517 5 నిమిషాలు wait చేయగానే స్కూల్ బెల్ కొట్టడంతో గుంపులు గుంపులు పిల్లలు స్కూల్ అయిపోయిందనే సంతోషంతో పరుగులు తీస్తూ బయటకు వస్తున్నారు . పిల్లల మధ్యలో వర్షి...... చిన్నా చెయ్యిపట్టుకొని మాట్లాడుతూ సైకిల్స్ కోసమని పార్కింగ్ వైపు వెళుతూ నన్నుచూసి మామయ్య అంటూ ఒకరినొకరు సంతోషంతో చూసుకొని పెద్ద పెద్ద బ్యాగులు వీపుపై , చేతిలో లంచ్ బ్యాగులు పట్టుకొని పరుగున వచ్చారు . చిన్నాను ఎత్తుకొని మనం వైజాగ్ వెళుతున్నాము అని చెప్పడంతో ...... యాహూ అంటూ వర్షి నా నడుముని చుట్టేసింది . వర్షి ఇంకా మీ అక్కయ్య కాలేజ్ దగ్గరకువెళ్లాలి అంటూ బ్యాగులను అందుకొని వెనుక సీట్లో వేసి చిన్నాను కూర్చోబెట్టాను . వర్షి ముందు డోర్ తీసి కూర్చుని మావయ్యా మా సైకిల్స్ అని గుర్తొచ్చినట్లు అడిగింది . పార్కింగ్ లోనే ఉంటాయిలే రేపు తీసుకుందాము అని డోర్ వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని వర్షి తలపై ప్రేమతో ముద్దుపెట్టి , ఈరోజు సాయంత్రం అందరమూ పార్టీ చేసుకోబోతున్నాము అని చెప్పాను . Wow లవ్ యు మావయ్యా అంటూ ఎంజాయ్ చేస్తూ , అక్కయ్య కాలేజ్ కూడా వదిలేసి ఉంటారు అప్పుడే అక్కయ్య స్కూటీలో ఇంటికి వెళుతుంటుంది అని చెప్పడంతో , స్కూల్ పిల్లలను దాటుకుని

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *