జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 518

By | February 19, 2021
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 518 మహి , ప్రసన్నా , పిల్లలు అమితమైన సంతోషంతో కారు దిగి అమ్మల పాదాలకు నమస్కరించి తన అక్కయ్యలందరినీ సంతోషంతో కౌగిలించుకొని , మహివైపు ఆరాధనతో చూస్తున్న కవిత దగ్గర ఆగి , కవిత డార్లింగ్ అనగానే మహి అక్కా......... అంటూ అంటూ అమితమైన ఆనందంతో కౌగిలించుకొని వదలకుండా అలాగే ఉండిపోయింది . అందరూ చూసి మురిసిపోయారు . అత్తయ్యను అమ్మావాళ్ళు పిలుచుకొని పార్టీ దగ్గర ఏర్పాటుచేసిన సోఫాలలో కూర్చుని కబుర్లలో పడిపోయారు. పిల్లలు అందరూ కలిసి ఒకదగ్గర చేరి ఎంజాయ్ చేస్తున్నారు . నా ఏంజెల్స్ అందరూ నాదగ్గరకువచ్చి బుజ్జి , మహేష్ , అన్నయ్యా ........అంటూ నన్ను చుట్టుముట్టి , మహి కే ఇంత సర్ప్రైజ్ ఇచ్చావంటే ఇక నీ దేవతకు ఎలా ప్లాన్ చేశావో అని అడిగారు . బావా దీనికి డబల్ అదిరిపోవాలి అని మహి కవితతోపాటువచ్చి సంతోషంతో నా చేతిని చుట్టేసింది . అంటే మీ మహికోసం మీరు ప్లాన్ చెయ్యలేదా............, అయితే మా చెల్లి , మా అక్కయ్య కోసం నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చెయ్యలేదా బుజ్జి , మహేష్ , అన్నయ్యా ..........అని అడిగారు . ఇంకెవరబ్బా అని ఏంజెల్స్ వెనకున్న కృష్ణగాడివైపు చూసాను . నా ప్రియమైన చెల్లికోసం నేనే చేసాను అంటూ చేతులతో సైగచేసి కాలరేగిరేశాడు . టచ్ చేశావురా మామా అంటూ గుండెలపై చేతినివేసుకొని ఫ్లైయింగ్ కిస్ వదిలి , అదిగో వాడు చేసాడు వాళ్ళ చెల్లికోసం అని చెప్పాను . మహి నావైపు తియ్యని కోపంతో చూసి బావ నీకంటే మా అన్నయ్యే

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *