జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 532

By | April 9, 2021
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 532 హోటల్ లోపలికి వెళుతుంటే చెల్లి వెనక్కు తిరిగి వెళుతున్న కారువైపే చూస్తుంటే , చెల్లెమ్మా ........అంటూ చెయ్యి అందుకొని చెల్లెమ్మా రెండు రోజుల్లో అవినాష్ పెళ్లి కబురు వింటావు అని నీకు మాట ఇస్తున్నాను .  మా అన్నయ్య మాటిచ్చారంటే అయిపోతుంది , లవ్ యు అన్నయ్యా అంటూ నాచేతిని చుట్టేసింది . పైకివెళ్లి వేరు వేరు రూంలలో ఉన్న పెద్దయ్య , అన్నయ్యలను పలకరించి అర గంటలో కలెక్టర్ ఆఫీస్ కు బయలుదేరుదాము అని కృష్ణగాడు చెల్లెమ్మా ఉన్న రూంలోకి వెళ్లి బ్యాగు టేబుల్ పై ఉంచి సోఫాలో కూర్చున్నాను . నాప్రక్కనే చెల్లి కూర్చుని ఎలా అన్నయ్యా , నాకు తెలుసుకోవాలని ఆశగా ఉంది అని ఆతృతతో అడిగింది . అంత క్లోజ్ ఫ్రెండ్స్ కూడా పెళ్లికి ఒప్పుకోలేదంటే ఖచ్చితంగా కులపెద్దల ప్రభావం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది , కాబట్టి విశ్వ సర్ విక్రమ్ సర్ లను లైన్లో పెట్టి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అయిన బెంగళూరు ఒక ఏరియా CI ద్వారా కథంతా నేను నడుపుతాను కదా .........ఆ కులపెద్దలే ఇంటికివచ్చి పెళ్లి దగ్గరుండి జరిపించేలా చేస్తాను , ప్రాబ్లమ్ solved .  చెల్లెమ్మ ముఖం వెలిగిపోయి లవ్ యు soooo మచ్ అన్నయ్యా అంటూ ఒకసారి హత్తుకొని

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *