జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 613

By | July 19, 2022
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 613 20 నిమిషాలలో ఒక్కరొక్కరుగా ఫార్మల్స్ , నైట్ డ్రెస్ లో హాల్లోకి వచ్చి ........ ok నెక్స్ట్ ఏంటి మెహ్రీన్ అక్కయ్యా .......... అవన్నీ తరువాత ముందు కాలేజ్ ఫస్ట్ డే ఎలా ఎంజాయ్ చేశారో చెప్పు అని దివ్యక్క హత్తుకుని అడిగింది . అక్కయ్యను అడిగితే ఏమిచెబుతుంది మేంఉన్నాము కదా అంటూ చెల్లెమ్మా , ఐశ్వర్యా , రూప అందరి మధ్యలోకి వచ్చి ప్రిన్సిపాల్ వచ్చిన దగ్గర నుండీ జరిగిన అద్భుతాలను చెప్పడమే కాకుండా , మెహ్రీన్ బోర్డ్ పై ప్రాబ్లెమ్ సాల్వ్ చెయ్యడం , ప్రిన్సి తోపాటు స్టూడెంట్స్ అంతా అవాక్కైన దృశ్యాలను మొబైల్లో వీడియో తీసినట్లు రూప అందరికీ వాట్సాప్ చేసి చూడమని చెప్పింది . మెసేజ్ సౌండ్స్ తో మారుమ్రోగడంతో చూసి , అమ్మలు ఆనందబాస్పాలతో కళ్ళల్లో చెమ్మతో మా తల్లి బంగారం అని ముద్దులతో ముంచడమే కాకుండా అమాంతం పైకెత్తేసి తిప్పేశారు . అమ్మలూ .......... అక్కయ్యకు అందరూ ఫ్యాన్స్ అవడమే కాదు మధ్యాహ్నం ఇదిగో ఈ బుజ్జి ఏంజెల్స్ పంపించిన లంచ్ ట్రీట్ ఇవ్వడంతో ఒక్కరోజులోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు . ఒకటా రెండా .......... ఒక్కరోజులో అక్కయ్య సూపర్ అంతే , అక్కయ్య వాడిని అదే తన బుజ్జి కన్నయ్యను చూస్తూ మురిసిపోవడం పొంగిపోవడం పరవశించిపోవడం కానీ చూసుంటే చాలా చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు అని వివరిస్తుంటే , ఆయేషా అమ్మ నర్గీస్ సమీరాలు మాటల్లో వర్ణించనంతగా పరవశించిపోయి నాకోసం చుట్టూ చూస్తుంటే , అమ్మా , నర్గీస్ , సమీరా .......... మీ హీరో ఇక్కడ లేడు

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *