జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 621

By | August 23, 2022
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 621 ఇంటికిరాగానే అందరూ మహేష్ గురించి అడిగారు . నిద్రపోతున్న కీర్తిని గుండెలపై పడుకోబెట్టుకొని సోఫాలో కూర్చుని ఒకచేతితో అమ్మమ్మ చేతిని చుట్టేసి , ప్రస్తుతానికి ok అమ్మా ........త్వరలోనే నీ ప్రాణమైన వాళ్ళను కలుస్తావు మేమంతా ప్రార్ధిస్తాము , మా అమ్మలు అత్తయ్యా అంటీ వాళ్ళు దేవతలు వాళ్ళు దీవించారంటే జరిగితీరుతుంది అనిచెప్పేసి వచ్చాను . అమ్మమ్మా ......... మహేష్ పెదాలపై ఆ ఆనందాన్ని చూడగలమా అని కళ్ళల్లో చెమ్మతో అడిగాను. నువ్వు చెప్పినట్లుగానే నా కూతుళ్లు , మనవరాళ్లు దేవతా దేవకన్యలు వాళ్ళు ఆశీర్వదించారు త్వరలోనే అతిత్వరలోనే నీ కోరిక తీరుతుంది అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టింది అమ్మమ్మ . లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ అమ్మమ్మా అంటూ కీర్తిని గట్టిగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తాను . లవ్ యు అన్నయ్యా ......... ఒకేసారి అన్ని ముద్దులా తట్టుకోవడం నావల్ల కాదు అని గట్టిగా హత్తుకోవడంతో అందరూ సంతోషించారు . 7 గంటలకు బుజ్జీ , అన్నయ్యా , రేయ్ ......... మేము రెడీ అంటూ మెహ్రీన్ , చెల్లెమ్మా , రూప మరియు ఐశ్వర్య కాలేజ్ బ్యాగ్స్ తోపాటు వచ్చారు . రెండు రోజులు ఎంత ఎంజాయ్ చేసాము , కాలేజ్ కు వెళ్లబుద్ధి కావడం లేదు అని కృష్ణగాడు గుసగుసలాడుకుంటున్నాడు . నవ్వుకుని అమ్మమ్మా , అమ్మా , అంటీ ......... వెళ్ళొస్తాము అని సిగ్గుపడుతూ చెప్పాను . రూప , ఐశ్వర్య నావైపు తియ్యని కోపంతో చూస్తుంటే ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి తలదించుకున్నాను . నా దేవత , మహి మరియు ఏంజెల్స్ వచ్చి 10 నిమిషాల్లో టిఫిన్ అయిపోతుంది వేడివేడిగా తినేసి వెళ్ళొచ్చుకదా క్యాంటీన్ లో ఎందుకు అనిచెప్పారు . అవునురా ......... 10 నిమిషాలే అంట తినేసి వెళదామురా సువాసనకే

ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *