జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 635

By | December 10, 2022
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 635 శిల్పా .......... డ్యూటీ ఉందా ఈ ఫ్లైట్ లో చెన్నై వరకూ వెళ్ళాలా మాతోపాటు వైజాగ్ వచ్చేయ్యొచ్చు కదా అని దీనంగా అడిగాను . శిల్పా ............ నెలలపాటు ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు , నువ్వు కోరుకున్న జీవితం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కొన్నిరోజులపాటు నీ మహేష్ తో బృందావనంలో సంతోషన్గా ప్రేమను ఆస్వాదించు . శిల్పా ......... లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ బయట చిన్న పని ఉంది నిన్ను తీసుకువెళ్లలేము పరిస్థితులు అలాంటివి వెంటనే వచ్చేస్తాము గంటలో రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసాము వెళ్లిపోదాము . మీ అవంతిక అక్కయ్య సంతోషించే గుడ్ న్యూస్ తో వస్తాము అంతవరకూ జాగ్రత్త అని మొబైల్ నెంబర్ తీసుకుని అందరమూ బయటకువచ్చి తనను తన ఎయిర్లైన్స్ లేడీస్ రెస్ట్ రూంలో తన ఫ్రెండ్సతోపాటు వదిలి జాగ్రత్త అని మరీ మరీ చెప్పి వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ నేను గంటసేపు ఉండను అని బాధ తరువాత జీవితాంతం కలిసి ఉండబోతున్నాను అని అంతులేని ఆనందాన్ని చూసి మురిసిపోయి బయటకువచ్చి కారులో 15 నిమిషాలలో పెళ్ళిచూపులకు రాబోవు ఇంటి అడ్రస్ కు చేరుకున్నాము . వైజాగ్ రావడం కోసం సందడి సందడిగా ఏర్పాట్లుచేసుకుంటుండటం చూసి మాకు కూడా బాదవేసింది . అంకుల్ - మావయ్య గారూ ........... మహేష్ - అల్లుడూ ........... నేను మాట్లాడతాను అని గేట్ దగ్గరకు వెళ్ళాము . ఒక పెద్దాయన వచ్చి ఎవరు కావాలి అని అడిగారు . అంకుల్ : మేము వైజాగ్ నుండి వచ్చాము . అదే మీరు పెళ్ళిచూపులకు వెళ్లబోతున్నారే ఆ ఇంటి నుండి , నేను అమ్మాయి అంకుల్ - వీళ్ళిద్దరూ అన్నయ్యలు అనిచెప్పగానే సంతోషంతో లోపలికి ఆహ్వానించారు . ఈ విషయం గురించి లోపల మాట్లాడటమే ఉత్తమం అని అంకుల్ సైగచెయ్యడంతో లోపలకు వెళ్ళాము . అబ్బాయితోపాటు కుటుంబం మొత్తం గుమికూడారు . అన్నయ్య గారూ టీ కాఫీ అని గౌరవంతో అడిగారు . చెల్లెమ్మా , సర్ ......... ఒక విషయం చెప్పడానికి స్వయంగా మేమే వచ్చాము . మమ్మల్ని క్షమించండి చిన్న సమస్య వలన పెళ్లిచూపులు ఆపుదాము అనుకున్నాము. మీరు మంచి మనసుతో మాన్నిస్తారని ఆసుస్తున్నాము . బావగారు : లోలోపలే ముసిముసినవ్వులు నవ్వుతుంబ వ్యక్తిని

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *