జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 639

By | December 31, 2022
telugu sex stories xossipi జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయణం 639 అందరమూ నవ్వుకున్నాము . ఇంతలో అమ్మావాళ్ళు వచ్చి కన్నయ్యా ......... బయటే నిలబెట్టేశారు నిన్నూ అని కొట్టబోయి , అక్కయ్యగారూ లోపలకు రండి అని అత్తయ్యగారిని - అన్నయ్యగారూ రండి అని మామయ్య గారినీ పూలదారిలో లోపలికి స్వాగతం పలుకుతూ పిలుచుకొనివెళ్లారు . రేయ్ మామా ........ భరత్ నాన్నగారు అని అంకుల్ ను చూపించారు . క్షమించండి అని అంకుల్ వాళ్ళు స్వయంగా లోపలికి పిలుచుకొనివెళ్లి సోఫాలలో కూర్చోబెట్టి మాటలు కలిపారు . మహీ ......... మాకు దేవలోకపు భోజనం కావాలి , ఈ వంటలు వద్దు అన్నాను . బావ .......... అక్కడ వంటలు చేస్తున్నామని ఎవరు చెప్పారు అని నవ్వుకుని అంతా యాక్టింగ్ ........ మరి ఘుమఘుమలు .......... దేవతమ్మ మాయ బావ ..........అని నడుముపై గిల్లేసి , దేవతమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అని లోపలకువెళ్లిపోయింది . అల్లుళ్ళూ ......... మీ చెల్లెళ్ళకోసం ఎదురుగా ఛైర్స్ వెయ్యండి అని మావయ్యగారూ చెప్పడంతో , క్షణంలో మహారాణీ ఛైర్స్ రెండింటిని వేసి నవ్వుకున్నాము . పైనుండీ బావలిద్దరూ పెళ్లికొడుకుల్లా రెడీ అయి రావడం చూసి , చంద్ర పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది ఇవి పెళ్లిచూపులు మాత్రమేనని మావయ్యగారూ అంకుల్ వాళ్ళు ఆటపట్టించడంతో నవ్వుకున్నారు . సర్ వాళ్ళు లేచి బావలను కూర్చోమన్నారు . సర్ .......... పర్లేదు మీరు కూర్చోండి సిగ్గుపడుతున్నాడు . పెళ్ళిచూపులకు వచ్చిన అతిథులు మీరు , మేము ఇంటివాళ్ళము మిమ్మల్ని గౌరవించుకోవడం మా బాధ్యత అని స్వయంగా ఇద్దరినీ కూర్చోబెట్టి , సర్ వాళ్ళు సోఫాల వెనుక వచ్చి నిలబడటం చూసి ఆనందించాను . శ్రీమతిగారూ శుభగడియలు వెల్లెలోపు అమ్మాయిని తీసుకొస్తారా ....... లేదా అని మావయ్యగారూ హడావిడి చెయ్యడం చూసి అందరూ సంతోషించాము . ఇదిగో మా బంగారుతల్లులు పిలుచుకునివస్తున్నారు

xossipi.com లో ఉచితంగా చదవగలిగిన భాగం పూర్తయినది. పూర్తి కథను చదవడానికి ప్యాకేజీ తీసుకోండి

కథను కొనుగోలు చేయండి

 
You must be logged in to view the content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *